Exolyt అనుబంధ ప్రోగ్రామ్‌లో చేరండి

Exolytకి వ్యక్తులను సూచించడం కోసం డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గం. 12 నెలల పాటు అన్ని చెల్లింపుల కమీషన్ పొందండి — మీరు సూచించే ప్రతి కస్టమర్ కోసం. మీరు ఎంత సంపాదించవచ్చో పరిమితి లేదు.

ప్రయోజనాలు

సులభమైన మానిటైజేషన్

మీయొక్క ప్రేక్షకులని మానిటైజ్ చేయడానికి సులభమైన మార్గం! అనుబంధ కార్యక్రమంలో చేరడమనేది పూర్తిగా ఉచితం. అంతేకాకుండా అది మిమల్ని మిగతా ఏ షరతుతో కూడా బంధించదు. మేము మీకు ప్రోత్సాహక విషయాలను అందిస్తాము, ఉదాహరణకి దృశ్యాలు.

మీ కొరకు 25% కమీషన్

మీయొక్క డిస్కౌంట్ కోడ్ ఉపయోగించే యూజర్ల నుండి జరిగే ప్రతీ ఒక్క అమ్మకపు లావాదేవీ పైన 25% కమీషన్ మీకు లభిస్తుంది. వారు కోడ్‌ని ఉపయోగించిన తరువాతి 12 వరకూ మీకు కమీషన్ లభిస్తుంది.

మీయొక్క అనుచరుల కొరకు 50% డిస్కౌంట్

మీయొక్క అనుచరులకి వారి యొక్క మొదటి నెల చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌పై 50% తగ్గింపుని వారికి బహుమతిగా ఇవ్వండి.

ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ ఉంది

కార్యక్రమంలో చేరండి

Exolyt ఖాతాను సృష్టించండి, అనుబంధ ప్రోగ్రామ్‌లో చేరండి మరియు మీ ప్రత్యేక తగ్గింపు కోడ్‌ని సృష్టించండి. మా అనుబంధ ప్రోగ్రామ్‌లో చేరడం పూర్తిగా ఉచితం!

Exolyt పట్ల మీ ప్రేమను పంచుకోండి

మీ వీడియోలు, వెబ్‌సైట్, బ్లాగ్, సోషల్ మీడియా పోస్ట్‌లు మొదలైన వాటిపై మీ తగ్గింపు కోడ్‌ను షేర్ చేయండి. మీరు TikTok_}} వీడియోలు, బ్లాగ్ పోస్ట్‌లు లేదా మరేదైనా సృష్టించవచ్చు. సృజనాత్మకత పొందండి! సిఫార్సు చేయబడిన వినియోగదారులు వారి చెల్లింపు సభ్యత్వం యొక్క మొదటి నెలలో తగ్గింపును పొందుతారు.

చెల్లించిన

మీయొక్క డిస్కౌంట్ కోడ్ ఉపయోగించే యూజర్ల నుండి జరిగే ప్రతీ ఒక్క అమ్మకపు లావాదేవీ పైన 25% కమీషన్ మీకు లభిస్తుంది. మీయొక్క డిస్కౌంట్ కోడ్‌ని ఉపయోగించిన ప్రతీ ఒక వినియోగదారుడి పైన మొదటి 12 వరకూ కమీషన్ ఇవ్వబడుతుంది. మాయొక్క డ్యాష్ బోర్డ్‌ నుండి మీయొక్క పురోగతిని వీక్షించవచ్చు. మీరు ఎంత సంపాదిస్తారనే దాని మీద ఎటువంటి పరిమితి లేదు!


అనుబంధ కార్యక్రమం అంటే ఏమిటి?

అనుబంధ కార్యక్రమాలనేవి భాగస్వామ్య పథకాలు. ఈ విధానంలో మాయొక్క సైట్‌కి ట్రాఫిక్‌ని పంపించడం ద్వారా మీరు ఆదాయాన్ని గడిస్తారు.యూజర్లు చెల్లింపు వినియోగదారులగా మారినపుడు మీరు కమీషన్‌ని అర్జిస్తారు. వినియోగదారుల సబ్‌స్క్రిప్షన్ల నుండి మీరు కమీషన్ సంపాదిస్తారు. అంతేకాకుండా, మీరు సూచించిన యూజర్లు వారి యొక్క మొదటి నెల సబ్‌స్క్రిప్షన్‌పైన తగ్గింపుని పొందుతారు. మీయొక్క ఆదాయాన్ని ట్రాక్ చేసుకునేందుకు వీలుగా మేము మీ కొరకు ఒక డాష్ బోర్డుని కూడా ఏర్పాటు చేస్తాము.

నేను ఎలా ప్రారంభించగలను?

మీరు అనుబంధ ప్రోగ్రామ్‌లో చేరడం ద్వారా మరియు మీ స్వంత డిస్కౌంట్ కోడ్‌ని సృష్టించడం ద్వారా ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీరు ఆ కోడ్‌ని ఎలా షేర్ చేస్తారనేది మీ ఇష్టం! మీ అనుచరుల కోసం మీ వ్యక్తిగత తగ్గింపు కోడ్‌ను అందించాలని గుర్తుంచుకోండి, తద్వారా మీరు సభ్యత్వాల నుండి కమీషన్‌ను అందుకుంటారు. మీరు మా ప్రీమియం పేజీని పరిశీలించి, మా ప్రీమియం సేవలను మీరే ప్రయత్నించమని మేము సూచిస్తున్నాము, తద్వారా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది.

అనుబంధ కార్యక్రమంలో కావలసినవి ఏమిటి?

మీరు ఒక సోషల్ మీడియా ఖాతాని గాని, వెబ్‌సైట్‌ని గాని, బ్లాగుని గాని లేదా అలాంటిదేదైనా గాని కలిగివుండాలి. సామాన్యంగా ఎవరైనా కూడా ఇందులో పాల్గొనవచ్చు. చట్టబద్ధమైన, నైతికమైన మరియు ఇతర కారణాల వలన, మేము కొన్ని ఖాతాలని తిరస్కరించే హక్కు మాకు వుంటుంది. అందులో మమ్మల్ని అశ్లీల కంటెంట్‌తో భాగస్వామ్యం చేసే ఖాతాలు, బలవంతపు క్లిక్కుల ద్వారా పంపించే ట్రాఫిక్, ప్రమాదకరమైన మెటీరియల్, ప్రతికూల కంటెంట్, వివక్షపూరిత కంటెంట్, జాత్యహంకార సంబంధిత కంటెంట్, లేదా మేధో సంపత్తిని ఉల్లంఘించే కంటెంట్ అనేవి కూడా వుంటాయి.

కమీషన్ ఎప్పుడు మరియు ఎలా చెల్లించబడుతుంది?

IBAN బ్యాంక్ బదిలీల ద్వారా కమీషన్లు నెలకు ఒకసారి చెల్లించబడతాయి. చెల్లింపు కోసం కనీస థ్రెషోల్డ్ 50 యూరోలు. మీరు కనీస థ్రెషోల్డ్‌ను సాధించకుంటే, కమీషన్ తదుపరి నెలకు బదిలీ చేయబడుతుంది. వినియోగదారుల సబ్‌స్క్రిప్షన్‌లపై నాన్-వేట్ మొత్తం నుండి కమీషన్ చెల్లించబడుతుందని దయచేసి గమనించండి.

నేను మొత్తంగా ఎంత కమీషన్‌ని సంపాదించగలను?

మాయొక్క అనుబంధ కార్యక్రమం నుండి మీరు ఎంత సంపాదిస్తారనే దానిపై ఎటువంటి పరిమితి లేదు.

అనుబంధ కార్యక్రమంలో చేరడానికి ఎంత ఖర్చవుతుంది?

మా అనుబంధ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితం. మీ వద్ద యాక్టివ్ ఎక్సోలైట్ సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా మీరు మా అనుబంధ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.