TikTok ప్రొఫైలుకి సంబంధించిన విశ్లేషణలను ట్రాక్ చేయండి🚀

ఎక్జోలైట్ ఏ TikTok ప్రొఫైల్ లేదా వీడియో కొరకైనా ఒక TikTok విశ్లేషణ వ్యవస్థ మరియు పర్యవేక్షక వేదిక. ప్రభావశీలులు, విక్రయదారులు మరియు కంటెంట్ క్రియేటర్లు విశ్లేషణలను చూడటానికి, గణాంకాలని ట్రాక్ చేయడానికి, మరియు నిమగ్నతకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందడానికి మా యొక్క సాధనం వారికి సాయం చేస్తుంది.

మేము ప్రస్తుతం ఈ క్రింది వేదికల కొరకు విశ్లేషణలను అందిస్తున్నాము: TikTok

ఏ యూజర్‌నేంతోనైనా దీనిని ప్రయత్నించండి!

DisclaimerExolyt is not affiliated with TikTok or Bytedance in any way

వీడియో గణాంకాలు

మీయొక్క వీడియోల యొక్క గణాంకాలని మరియు వాటి ఎదుగుదలని పర్యవేక్షించండి! లైకుల శాతాల్ని, మొత్తం నిమగ్నతని మరియు ఇతర వీడియోలతో పోలికని చూడండి.

ప్రొఫైల్ ఎదుగుదల మరియు గణాంకాలు

ఒక TikTok ప్రొఫైల్ ఎంత వేగంగా పెరుగుతుంది? మా సాధనం ద్వారా మీరు ఒక TikTok ప్రొఫైల్ యొక్క ఉత్తమ వీడియోలు ఏమిటి మరియు ఏ హ్యాష్‌ట్యాగ్‌లు మీకు ఉత్తమంగా పనిచేస్తాయో చూడవచ్చు.

Exolyt Premium

Exolyt Premium టిక్‌టాక్‌ నిపుణులందరి కోసం తయారు చేయబడింది: ప్రభావశీలులు, విక్రయదారులు మరియు ఏజెన్సీల కొరకు. వారు అభ్యర్థించే ఫీచర్లని సృష్టించడానికి మేము మాయొక్క ప్రీమియం యూజర్లతో దగ్గరిగా కలిసి పనిచేస్తాము.

వీడియోల లైక్ చరిత్ర

TikTok వీడియోలన్నింటి నుండీ లైకుల చరిత్రని చూడండి. ఈ సమాచారాన్ని ఉపయోగించి మొట్టమొదటిసారి వీడియోలకి లైకులు రావడం ఎప్పుడు మొదలయ్యిందో మరియు ఆ తరువాత అలాంటి ట్రాక్షన్ వుందో లేదో మీరు చూడవచ్చు. *

TikTok ప్రొఫైల్ పోలిక

ఏది పెద్దది మరియు ఏది ఎక్కువగా ఆకర్షించే ప్రభావశీలో తెలుసుకోవడానికి రెండు TikTok ప్రొఫైళ్ళని ప్రక్క ప్రక్కన పెట్టి చూడండి. మొత్తం అనుచరులు మరియు మొత్తం వీక్షణలు లాంటి ప్రధానమైన వివరాలు కూడా ఈ పోలికలో వుంటాయి. అంతేకాదు, సగటు నిమగ్నత లాంటి విశ్లేషణ కూడా వుంటుంది.

మీకు ఏ వీడియోలు గొప్పగా పనిచేస్తాయో చూడండి

మీ వీడియోలలో ఎన్ని వీడియోలు మీయొక్క ప్రొఫైల్ సగటు నిమగ్నత పరంగా పనిచేస్తున్నాయో మీరు చూడవచ్చు. బహుశా కొన్ని వీడియోలు మీయొక్క సగటు కంటే ఎక్కువ సార్లు షేర్ చేయబడి వుండవచ్చు, కాని తక్కువ కామెంట్లని సంపాదించి ఉండవచ్చు!

మీరు నిర్ణయించుకున్న విభాగాల ఆధారంగా వీడియోలని ఫిల్టరు చేసి సర్దండి.

ఒకే పట్టికలో యూజర్లందరి యొక్క వీడియోలను మీరు వీక్షించవచ్చు మరియు ఎంపిక చేయబడిన విభాగం ఆధారంగా వాటిని ఫిల్టరు చేసి సర్దుబాటు చేయవచ్చు. ఇవ్వబడిన కాలచట్రంలో ఏ ప్రొఫైల్ మీదనైనా అత్యధికంగా లైక్ చేయబడిన లేదా అత్యధికంగా వీక్షించబడిన వీడియోలను కనుగొనడానికి దీనిని ఉపయోగించండి!

మీ రోజువారి పురోగతిని ట్రాక్ చేయండి

కాలక్రమేణా మీయొక్క ప్రొఫైల్ ఎలా వృద్ధి చెందుతుందో చూడండి. మీయొక్క అనుచరుల సంఖ్యని మరియు ప్రతీరోజు లైకుల సంఖ్యని ట్రాక్ చేయండి.

ఈ రోజు మీ TikTok ఖాతాను ట్రాక్ చేయడం ప్రారంభించండి

తాజా చిట్కాలు మరియు మార్గదర్శినిలు😎

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి. మరింత చదవండి

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
ప్రచురించబడింది22 Apr 2021
వ్రాసిన వారుJosh

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరింత చదవండి

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి! మరింత చదవండి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. మరింత చదవండి

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత చదవండి

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము. మరింత చదవండి

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు? మరింత చదవండి

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
ప్రచురించబడింది6 Jun 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి! మరింత చదవండి

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి. మరింత చదవండి

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి! మరింత చదవండి

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. మరింత చదవండి

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము. మరింత చదవండి

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి! మరింత చదవండి

TikTok యూజర్‌నేమ్ యొక్క విశ్లేషణలని చూడండి!