సంగీత కళాకారులు మరియు రికార్డింగ్ సంస్థల కొరకు టిక్‌టాక్ విశ్లేషణలు

కళాకారులు, సంగీత కళాకారులు, సంగీత ఏజెన్సీలు, సోషల్ మీడియా ఏజెన్సీలు మరియు తమ ధ్వనుల యొక్క పనితీరు మీద మరింత పరిజ్ఞానం మరియు గణాంకాలని కోరుకునే బ్రాండ్‌ల కొరకు. టిక్‌టాక్‌లో మీరు చేసే మార్కెటింగ్‌లో మీరు నైపుణ్యం గడించేలా మీకు సాయం చేసే, అన్ని రకాల వ్యవస్తలని కలిగివున్నదే Exolyt.

DisclaimerExolyt is not affiliated with TikTok or Bytedance in any way
టిక్‌టాక్ ధ్వనులను ట్రాక్ చేయండి

టిక్‌టాక్ ధ్వనులను ట్రాక్ చేయండి

మీ కొరకు ప్రధానమైన ధ్వనులని ట్రాక్ చేయండి మరియు ఆ ధ్వని విషయంలో ఏం జరుగుతుందో ఒక సమగ్రమైన వీక్షణని పొందండి. ఆ ధ్వనికి అత్యధికంగా ట్రెండింగ్‌ అవుతున్న కంటెంట్‌ను చూడండి, కాలక్రమేణా ఆ ధ్వని యొక్క ఎదుగుదలని అనుసరించండి మరియు మీ నివేదికల కొరకు ఉపయోగపడే తేదీని ఎగుమతి చేసుకోండి.

ప్రాంతం ఆధారంగా ట్రెండింగ్‌లో వున్న ధ్వనులని కనుగొనండి.

ప్రాంతం ఆధారంగా ట్రెండింగ్‌లో వున్న ధ్వనులని కనుగొనండి.

ఎక్కువగా ట్రెండింగ్‌లో వున్న ధ్వనులని మీరు సులభంగా కనుగొనవచ్చు. గొప్ప విషయం ఏంటంటే మీరు ప్రతీ ఒక దేశానికి ఈ విధంగా చేయవచ్చు! ఏది ఎక్కువగా వుందో ఏది లేదో ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు: మీ కొరకు మేము జవాబుని కలిగివున్నాము.

టిక్‌టాక్‌ ధ్వనుల యొక్క ఎదుగుదలని మరియు గణాంకాలని ట్రాక్ చేయండి.

టిక్‌టాక్‌ ధ్వనుల యొక్క ఎదుగుదలని మరియు గణాంకాలని ట్రాక్ చేయండి.

ఒక ధ్వని కాలక్రమేణా ఎలాంటి పనితీరుని కనబరుస్తుందో మరియు ఆ ధ్వనికి సంబంధించిన వీడియోలతో ఎలా సంబంధాన్ని ఏర్పరుస్తుందో పర్యవేక్షించండి.

TikTok ఖాతా గణాంకాలను తనిఖీ చేయండి మరియు ట్రాక్ చేయండి.
TikTok ఖాతా గణాంకాలను తనిఖీ చేయండి మరియు ట్రాక్ చేయండి.

TikTok ఖాతా గణాంకాలను తనిఖీ చేయండి మరియు ట్రాక్ చేయండి.

ఏదైనా TikTok ఖాతా యొక్క గణాంకాలను సులభంగా కనుగొనండి, వారు గతంలో ఏమి పోస్ట్ చేశారో మరియు వారి పోస్ట్‌లలో ఎవరిని వారు పేర్కొన్నారో చూడండి. మేము మార్పులను ట్రాక్ చేస్తూనే వుంటాము కాబట్టి తరువాత రండి. మీయొక్క వాటాదారులతో వ్యవహారంలో భాగంగా మాయొక్క డేటా ఆధారిత నివేదికలను ఉపయోగించండి.

 • ప్రస్తుత TikTok ఖాతా గణాంకాలు: మొత్తం వీక్షణలు, నిమగ్నత రేటు మొదలైనవి.
 • TikTok ఖాతా యొక్క అనుచరులు, ఇష్టాలు, వీక్షణలు, వీడియోల యొక్క పెరుగుదల మరియు మరెన్నో.
 • TikTok వీడియో వీక్షణలు మరియు లైక్‌ల పెరుగుదల.
 • అట్రిబ్యూట్‌ల ఆధారంగా ఖాతా వీడియోలను ఫిల్టర్ చేయండి & క్రమబద్ధీకరించండి.
 • ప్రతీ వీడియో ఎంతమంది అనుచరులను సంపాదిస్తుందో తెలుసుకోండి.
 • వీడియోల్లో ఇతర ఖాతాల యొక్క ప్రస్తావనలు.
 • పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం.
 • ఎక్కువగా ఉపయోగించబడే ఖాతా హ్యాష్‌ట్యాగ్‌లు.
 • మీ పోటీదారులతో పోల్చండి.
  మీ పోటీదారులతో పోల్చండి.

  మీ పోటీదారులతో పోల్చండి.

  మీయొక్క పోటీదారులు టిక్‌టాక్‌లో ఏం చేస్తున్నారో మరియు మీరు వారితో పోలికను ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి. అనుచరులను గెలుచుకోవడానికి మరియు వారి యొక్క అధిక నిమగ్నతను కొనసాగించుకోవడానికి ఏ విధమైన వ్యూహాలను మీయొక్క పోటీదారులు ఉపయోగిస్తారో తెలుసుకోండి.

  ధ్వనిని విశ్లేషించడానికి వాటిని సమూహంగా విభజించండి.

  ఎక్జోలైట్‌లో మీరు ధ్వనులని విభజించవచ్చు, ఆ విధంగా తరువాత మీరు వాటిని సులభంగా విశ్లేషించవచ్చు.

  మరేదాని కొరకైనా వెతుకుతున్నారా?

  మా ఖాతాదారుల యొక్క అవసరాలకి అనుగుణంగా పైన తెలిపిన ఫీచర్లన్నీ కూడా అభివృద్ధి చేయబడ్డాయి. టిక్‌టాక్‌ విశ్లేషణలు మరియు డేటా విషయంలో మీకు అత్యంత ఇబ్బంది కలిగించిన పరిస్థితి ఏమిటి మాతో పంచుకోండి. మీయొక్క సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా వున్నాము.

  Exolytని ఉపయోగించి +1,000,000 వ్యాపారాలు మరియు ప్రభావితం చేసేవారిలో చేరండి

  మాతో Exolytని అన్వేషించండి

  ప్రత్యామ్నాయంగా మీరు మా కస్టమర్ సక్సెస్ మేనేజర్‌తో ఒక డెమోని బుక్ చేసుకోవచ్చు లేదా ఎక్జోలైట్‌తో టిక్‌టాక్‌లో మీరు వేగంగా మరియు తెలివిగా ఎలా పని చేయవచ్చో తెలుసుకోవడానికి ఇమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

  టిక్‌టాక్‌ విజయంతో ప్రారంభించండి

  మా కస్టమర్ సక్సెస్ మేనేజర్‌తో ఎక్జోలైట్‌ని అన్వేషించడం ద్వారా టిక్‌టాక్‌లో మీరు వేగంగా మరియు తెలివిగా ఎలా పని చేయవచ్చో తెలుసుకోండి.