
Guide
TikTok Money Calculator
PublishedApr 12 2020
Written byJosh
TikTok ప్రభావశీలుల యొక్క ఆదాయాలని తెలుసుకోండి
ఎక్జోలైట్ యొక్క TikTok మనీ కాలిక్యులేటర్ మీరు ఏ పబ్లిక్ TikTok ఖాతాకి సంబంధించిన అంచనా ఆదాయాలనైనా కనుగోనేలా మీకు సహకరిస్తుంది.
TikTokలో డబ్బులు మీరు ఎలా సంపాదించగలరు?
ప్రధానంగా TikTokలో డబ్బులు సంపాదించడానికి రెండు రకాల మార్గాలున్నాయి.
అతి సామాన్యమైన మార్గాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే మీరు వివిధ రకాల బ్రాండ్లను మరియు ఉత్పత్తులను మీయొక్క వీడియోలలో ప్రమోట్ చేస్తారు. దీనర్థం ఆయొక్క బ్రాండుకి లేదా ఉత్పత్తికి మరింత అమ్మకాలను పెంచే ప్రకటన వీడియోలను మీరు సమర్పించడం.
TikTokలో డబ్బులు సంపాదించే రెండవ మార్గం ఏంటంటే నేరుగా మీయొక్క స్వంత ఉత్పత్తులను లేదా సర్వీసులను మీయొక్క వీడియోల ద్వారా అమ్మడం. ఉదాహరణకి, మీయొక్క స్వంత ఆన్‌లైన్ కోర్సులను లేదా మేకప్ బ్రాండ్లను ప్రచారం చేయడం.
మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లేదా మీయొక్క స్వంత సర్వీసులను ప్రమోట్ చేస్తున్నప్పటికీ, మీకు మీ వీడియోలకి ఖచ్చితంగా మంచి ట్రాక్షన్ మరియు వీక్షణల సంఖ్య అవసరం వుంటుంది. దీనర్థం ఆ బ్రాండు కొరకు చేసే ప్రకటన స్థాయికి ప్రేక్షకులని మీయొక్క ప్రొఫైల్ ఆకర్షించే ముందు మీరు ఎక్కువ మంది అనుచరులని, కామెంట్లని, లైకులని మరియు వీక్షణలని కలిగివుండాలి. సాధారణంగా ప్రతీ వీడియోకి మీరు 100000 కంటే ఎక్కువ మంది అనుచరులను మరియు వందలకొద్దీ కామెంట్లని కలిగివుండాలి.
మీరు TikTokలో ఎంత డబ్బు సంపాదించవచ్చు?
ప్రతీ ప్రొఫైల్‌కి మరియు రంగానికి సంబంధించి డబ్బు మొత్తంలో చాలా వత్యాసం వుంటుంది. మీరు చాలా మంచి ప్రొఫైల్‌ని గనుక కలిగివున్నట్లయితే, ప్రతీ ఒక బ్రాండ్ భాగస్వామ్యానికి 50 000 USD నుండి 150 000 USD వరకూ మీరు సంపాదించవచ్చు. ఇది నిస్సందేహంగా మీరు ఎంచుకున్న రంగం, ప్రదేశం, బ్రాండు లక్ష్యంగా వున్న ప్రేక్షకులు, మీయొక్క ప్రొఫైల్ నిమగ్నత మరియు ఇంకెన్నో విషయాలపై ఆధారపడి వుంటుంది.
నేను ఎలా TikTok ప్రభావశాలిగా ఎదిగి డబ్బులు సంపాదించగలను?
TikTokలో ప్రభావశీలిగా ఎదగడమనేది సాధారణంగా రాత్రికి రాత్రే సంభవించదు, కాబట్టి, ఈ లక్ష్యం వైపు మీయొక్క నిరంతర కష్టం మరియు మీయొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి మంచి సాధనాలు మీకు అవసరం.
మీయొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి మరియు మీయొక్క TikTok ప్రొఫైలుపై ఏ రకమైన కంటెంట్ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందో చూడటానికి Exolyt లాంటి సాధనాలని ఉపయోగించమని మాయొక్క ఉత్తమ సలహా. ఈ విధంగా మీయొక్క ప్రయత్నాలని గొప్పగా ఉపయోగించుకోవచ్చు, ఇక ఇలా TikTok ప్రభావశీలిగా ఎదగడమనేది మరింత వేగవంతం మరియు సులభతరం.
మీరు ఉచితంగా Exolyt TikTokలని ఉపయోగించడం ప్రారంభించవచ్చు! క్రింది సెర్చ్ ఫీల్డులో టైప్ చేయడం ద్వారా ఎక్జోలైట్‌లో మీ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలని తనిఖీ చేయండి!

Josh from Exolyt
This article is written by Josh, who works at Exolyt as a Senior Social Media Consultant. Josh helps influencers, marketers and content creators to improve their engagement and take the most out of their accounts.







