TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
మార్గదర్శి

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

ప్రచురించబడిందిJun 06 2020
వ్రాసిన వారుAngelica
బ్యాక్‌గ్రౌండ్‌మార్చిన వీడియోలను బహుశా మీరు చూసి ఉండవచ్చు. ఈ సాంకేతికతను మొదటగా "గ్రీన్ స్క్రీన్" అని పిలుస్తారు. ఇది సినిమా పరిశ్రమ నుండి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం మీ వెనుక గ్రీన్ స్క్రీన్ అనే వ్యవస్థ వుండాల్సి వచ్చేది, ఆ విధంగా మీరు ఒక వీడియో సాఫ్ట్‌వేర్‌సహాయంతో బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చవలసి వచ్చేది.
అదృష్టవశాత్తు ఈరోజుల్లో మీరు మీ TikTok వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడానికి ఎటువంటి ప్రత్యేకమైన వ్యవస్థ మీకు అవసరం లేదు! ప్రథమ బ్యాక్‌గ్రౌండ్‌మార్పు సాంకేతిక పేరు మీదుగా పేరు పెట్టిన ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్‌ని ఉపయోగించుకోండి అంతే.
బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడానికి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్‌ని ఎలా ఉపయోగించాలి?
TikTok యాప్ కొరకు ఆకుపచ్చ స్క్రీన్ ఐకాన్
TikTokలో మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడానికి, మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్‌ని వాడాల్సి వుంటుంది. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ వాడటానికి, ఈ సులభమైన సూచనలను అనుసరించండి:
ఒక వీడియోని క్రియేట్ సృష్టించడానికి "+" ని క్లిక్ చేయండి
"ఎఫెక్ట్స్" మీద క్లిక్ చేయండి
"ట్రెండింగ్" సెక్షన్లో #greenscreen ఐకాన్‌ని కనుగొనండి
మీ ఫోన్ గ్యాలరి నుండి బ్యాక్‌గ్రౌండ్‌చిత్రాన్ని ఎంచుకోండి
అంతే!
మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్‌తో ఒక వీడియోను సృష్టించినప్పుడు, బాగా వెలుతురు ఉన్న వాతావరణంలో ఆ పని చేయండి. మీరు చీకటి గదిలో గనుక వీడియోను రికార్డ్ చేస్తే, ఆ ఎఫెక్ట్ సరిగ్గా పనిచేయదు.
మీయొక్క వీడియోకి #greenscreen ట్యాగుని జోడించడం గుర్తుంచుకోండి. ఆ విధంగా ఇతరులకి మీ వీడియోని కనుగొనడం సులభతరమవుతుంది.
#greenscreen కొరకు ఉత్తమ TikTok వీడియోలను చూడండి
[object Object] from Exolyt
Angelica from Exolyt
ఈ వ్యాసం Angelica ద్వారా రాయబడింది. ఆమె గారు ఎక్జోలైట్‌లో Senior Social Media Manager గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా వారికి Angelica గారు సహాయం చేస్తారు.
మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?
ప్రచురించబడింది7 May 2022
వ్రాసిన వారుParmis

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి? మరింత చదవండి

TikTokలో కళను ఎలా అమ్మాలి
ప్రచురించబడింది6 May 2022
వ్రాసిన వారుParmis

TikTokలో కళను ఎలా అమ్మాలి

TikTokలో కళను ఎలా అమ్మాలి మరింత చదవండి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి
ప్రచురించబడింది4 May 2022
వ్రాసిన వారుParmis

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి మరింత చదవండి

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్
ప్రచురించబడింది22 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్ మరింత చదవండి

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్
ప్రచురించబడింది21 Apr 2022
వ్రాసిన వారుParmis

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్ మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం
ప్రచురించబడింది14 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం మరింత చదవండి

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్
ప్రచురించబడింది5 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ మరింత చదవండి

TikTok కథనాలు ఏమిటి?
ప్రచురించబడింది29 Mar 2022
వ్రాసిన వారుParmis

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటి? మరింత చదవండి

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!
ప్రచురించబడింది14 Mar 2022
వ్రాసిన వారుParmis

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి! మరింత చదవండి

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
ప్రచురించబడింది24 Jan 2022
వ్రాసిన వారుParmis

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి? మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?
ప్రచురించబడింది10 Jan 2022
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి? మరింత చదవండి

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?
ప్రచురించబడింది19 Dec 2021
వ్రాసిన వారుParmis

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి? మరింత చదవండి

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.
ప్రచురించబడింది7 Dec 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి. మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.
ప్రచురించబడింది30 Nov 2021
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు. మరింత చదవండి

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.
ప్రచురించబడింది18 Nov 2021
వ్రాసిన వారుParmis

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు. మరింత చదవండి

టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాల కొరకు ఒక సృష్టికర్త యొక్క మార్గదర్శి
ప్రచురించబడింది17 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాల కొరకు ఒక సృష్టికర్త యొక్క మార్గదర్శి

టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాలు - ఒక సృష్టికర్త స్థానంలో మీరు తెలుసుకోవాల్సింది ఇదే. మరింత చదవండి

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?
ప్రచురించబడింది10 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? - మొత్తం టిక్‌టాక్‌ షాపింగ్ గురించి. మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి
ప్రచురించబడింది5 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి! మరింత చదవండి

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?
ప్రచురించబడింది25 Oct 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది! మరింత చదవండి

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి. మరింత చదవండి

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
ప్రచురించబడింది22 Apr 2021
వ్రాసిన వారుJosh

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరింత చదవండి

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి! మరింత చదవండి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. మరింత చదవండి

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత చదవండి

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము. మరింత చదవండి

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు? మరింత చదవండి

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి! మరింత చదవండి

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి. మరింత చదవండి

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి! మరింత చదవండి

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. మరింత చదవండి

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము. మరింత చదవండి

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి! మరింత చదవండి