ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
మార్గదర్శి

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh
ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరూ కూడా TikTokలో ఐఫోన్లలో ఫోటో ఎడిటింగ్ హ్యాక్ గురించి వెర్రెక్కి పోతున్నారు. ఈ హ్యాక్ మామూలు ఫోటోలను మరియు సెల్ఫీలను వేసవి దృశ్యంతో కూడిన అందమైన ఫోటోలుగా మార్చేస్తుంది. మీయొక్క ఫోటోలని వేసవి కాలంలోని సాయం సంధ్యలో తీసిన విధంగా మార్చడానికి ఈ ఫోటో ఎడిటింగ్ హ్యాక్ ఉత్తమమైనది.
TikTok వినియోగదారుడు అనౌగాజ్ చేత ఈయొక్క ఫోటో యాప్ మొదటగా షేర్ చేయబడింది. వారి యొక్క వీడియో 14 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు షేర్ చేయబడింది. ఆ విధంగా ప్రజలందరూ ఈ చిత్రాలని అన్ని సోషల్ మీడియాలలో షేర్ చేయడానికి అది కారణం అయ్యింది.
ఎడిట్ చేయబడిన ఈ కాంతివంతమైన ఫోటోలన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి, కాబట్టి మీయొక్క ఐఫోన్‌ని తీసుకొని ఈ క్రింది దశలని పూర్తి చేయండి.
TikTok ఐఫోన్ ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ఎక్స్ పోజర్: +100
బ్రిలియన్స్: +100
హైలెట్స్‌: -41
షాడోస్: -30
కాంట్రాస్ట్: -30
బ్రైట్‌నెస్‌: -15
బ్లాక్ పాయింట్: +10
సాచ్యురేషన్: +10
వైబ్రాన్స్: +8
వార్మ్: +10
టింట్: +39
ఎక్స్‌పోజర్‌ +14
డెఫినేషన్: +23
విన్యేట్: +23
ప్రకాశం మరియు ప్రకాశ దర్శనం: తిరిగి 0 కి
పూర్తయింది!
TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఆండ్రాయిడ్‌లో ఎలా చేయాలి
మీరు గనుక ఆండ్రాయిడ్‌ వినియోగదారుడైతే, ఇవే విలువలని మీకు ఇష్టమైన ఎడిటింగ్ యాప్‌తో కూడా ఉపయోగించవచ్చు. ఫలితాలు బాగుంటాయని మీకు మేము హామీ ఇవ్వలేము, కాని ప్రయత్నించడంలో తప్పు లేదు!
Josh from Exolyt
Josh from Exolyt
ఈ వ్యాసం Josh చేత రాయబడింది. ఆయన Exolyt లో Senior Social Media Consultant గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా Josh గారు వారికి సహాయం చేస్తారు.
టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
ప్రచురించబడింది22 Apr 2021
వ్రాసిన వారుJosh

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరింత చదవండి

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి! మరింత చదవండి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. మరింత చదవండి

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత చదవండి

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము. మరింత చదవండి

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు? మరింత చదవండి

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
ప్రచురించబడింది6 Jun 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి! మరింత చదవండి

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి. మరింత చదవండి

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి! మరింత చదవండి

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. మరింత చదవండి

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము. మరింత చదవండి

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి! మరింత చదవండి