తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.
మార్గదర్శి

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

ప్రచురించబడిందిNov 18 2021
వ్రాసిన వారుParmis
టిక్‌టాక్‌లోని అధిక నాణ్యత గల కంటెంట్ వేల కొలదీ సబ్‌స్క్రైబర్లని మరియు లక్షలకొద్దీ వీక్షణలని ఆకర్షించే శక్తిని కలిగివుంటుంది. కంటెంట్ సృష్టికర్తలకి ఈ విషయం తెలుసు. అందుకని గొప్ప వీడియోలను సృష్టించడానికి గంటల తరబడి తమ సమయాన్ని వెచ్చిస్తారు. మీరు మీయొక్క వీడియోలకి ఏ సంగీతాన్ని, ఫిల్టర్లని మరియు స్పెషల్ ఎఫెక్ట్‌లను వాడాలనుకుంటున్నారనే దాన్ని బట్టి ఆన్‌లైన్‌లో ఎన్నో రకాల ఎడిటింగ్ సాధనాలను అందుబాటులో వున్నాయి. [ఏప్రిల్ 2021లో, టిక్‌టాక్‌ తన స్వంత వీడియో ఎడిటర్‌ని విడుదల చేసింది.}} (https://www.tiktok.com/business/en-US/blog/introducing-tiktok-video-editor-easily-create-native-video-ads-in-your-browser) టిక్‌టాక్‌ యొక్క ఎడిటింగ్ సాధనాన్ని ఎంపిక చేసుకున్న క్రియేటర్లకి వారి యొక్క వీడియోలకి అనుకూలంగా పనిచేసే ఒక అల్గారిథంని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.
ఎడిటింగ్ అనేది టిక్‌టాక్‌ అల్గారిథంని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం.
ప్రతీ టిక్‌టాక్‌ కంటెంట్ క్రియేటర్ యొక్క లక్ష్యం FYP (For You Page) లోకి చేరడమే. ప్రతీ యూజరు యాప్‌ని తెరచినపుడు ముందుగా కనిపించేది ఇదే. ప్రతీ యూజరు తన ఆసక్తులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా వీక్షించే కంటెంట్‌ని ప్రత్యేకంగా రూపొందించే అల్గారిథంని టిక్‌టాక్‌ ఉపయోగిస్తుంది, ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ప్లేలిస్ట్ లాగా.
ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌లు, ధ్వనులు, మరియు ట్రెండ్‌లు కలిగివుండేలా ఎడిట్ చేయబడిన వీడియోలు ఎఫ్.వై.పిలో చేరే అవకాశాలను ఎక్కువగా కలిగివుంటాయి. సరైనంత మంది వీడియోని గనుక వీక్షిస్తే, అది వైరల్ అయ్యేంత శక్తిని కలిగివుంటుంది. ఈ కారణంగానే కంటెంట్ క్రియేటర్లు వారి యొక్క వీడియోలను ఎడిట్ చేయడంలో ఎంతో కష్టాన్ని వెచ్చిస్తారు. ఎన్నో సందర్భాలలో, మనం చేసే సులభమైన మార్పులు వీడియో యొక్క మొత్తం నాణ్యతని మరియు పనితీరుని గొప్పగా ప్రభావితం చేయవచ్చు.
టిక్‌టాక్ ఎడిటింగ్‌లో తప్పుడు సాధనాలను ఉపయోగించడం
ప్రాథమిక స్థాయి నుండి ఒక నైపుణ్యం గల ఎడిటింగ్ వరకూ ఎదగడం.
మొదట్లో టిక్‌టాక్‌ ఎడిటర్ ప్రాథమిక స్థాయి సామర్థ్యాలను మాత్రమే కలిగివుండేది. అది క్రియేటర్లని వేరే యాప్‌లని ఉపయోగించేలా చేసింది. కాని ఇప్పుడు టిక్‌టాక్‌ వీడియో ఎడిటర్ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సంగీతం, ధ్వనులు, ఫాంట్‌లు మరియు రంగులని సులభంగా మిళితం చేసే సామర్థ్యాన్ని ఇస్తోంది. ఈ ప్రోగ్రాంలోని అధునాతనమైన సాధనాలలో ఆబ్జెక్ట్ ఎరాసింగ్, స్మార్ట్ టెక్స్ట్, అవరోధాలు లేని ట్రాన్సిజన్లు మరియు మాస్కింగ్ కూడా వున్నాయి. ఈ ప్రోగ్రాం ఒక డెస్క్‌టాప్ ఎడిటింగ్ వ్యూని కలిగివుంటుంది. అది యూజర్లు వారి యొక్క వీడియోలని త్వరగా అప్లోడ్ చేసే విధంగా, ఎడిటింగ్‌లు చేసే విధంగా మరియు వాటిని టిక్‌టాక్‌ ఎడిటర్ వేదికలో పోస్ట్ చేసే విధంగా వారికి సహకరిస్తుంది.
వీక్షణలను పెంచుకునే విధంగా వీడియోలను ఎడిట్ చేయడం
కంటెంట్ క్రియేటర్లు వారియొక్క వీడియోలని ఎడిట్ చేసే విషయానికొస్తే వారు ఉత్తమమైన మార్గాలని పాటించాలి. టిక్‌టాక్‌ అల్గారిథం కాలానుగుణంగా మారుతూ వుంటుంది. కాబట్టి, సంస్థ నుండి వచ్చే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ప్రధానమైనది.
1) ప్రజాదరణ పొందిన అంశాలను ఉపయోగించండి.
ఏవి ట్రెండింగ్‌లో వున్నాయో టిక్‌టాక్‌ అల్గారిథం పసిగడుతూ వుంటుంది. మీరు గుర్తింపు పొందే అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రజాదారణ పొందిన ధ్వనులను మరియు ఫిల్టర్లని ఉపయోగించడమనేది ఉత్తమ మార్గం. మూడవ పార్టీ (వేరొక యాప్) అందించే ఫిల్టర్లని మరియు ధ్వనులని టిక్‌టాక్‌ గుర్తించదు. కాబట్టి, టిక్‌టాక్‌ వీడియో ఎడిటర్ ఒక ప్రయోజనాన్ని కలిగివుంటుంది.
2) అధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ని సృష్టించండి.
ప్రేక్షకులు అధిక నాణ్యత కలిగిన కంటెంట్‌కు స్వతహాగా ఎక్కువగా స్పందిస్తారు. మొబైళ్ళలో ఆస్పెక్ట్ రేషియో లాంటి చిన్న చిన్న వాటిని ఉపయోగించడమనేది నాణ్యత మరియు తక్కువ నాణ్యతతో ఉత్పత్తి చేసే కంటెంట్‌కి మధ్యలో వత్యాసాన్ని చూపించగలవు. టిక్‌టాక్ వీడియో ఎడిటర్లో ముందు నుంచే ఒక టూల్ వుంటుంది. అది మీయొక్క వీడియోని టిక్‌టాక్ కొరకు సరైన పరిమాణంలోకి మారుస్తుంది.
3) అంతరాయం లేని ట్రాన్సిజన్లను ఉపయోగించండి.
ఎక్కువ సార్లు వీక్షించబడిన మరియు మొదటి నుండి చివరి వరకూ వీక్షించబడిన వీడియోల కొరకు టిక్‌టాక్‌ అల్గారిథం వెతుకుతుంది. ఇతర యూజర్లకి ఆ వీడియోను చూపించమని టిక్‌టాక్‌ని ప్రోత్సహిస్తూ, మీరు కూడా ఆ వీడియోని ఆస్వాదించారని ఇది ప్రోగ్రాంకి చెబుతుంది. మీయొక్క వీడియోలు ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడబడే విధంగా మీయొక్క అవకాశాలని ఈయొక్క అంతరాయం లేని ట్రాన్సిజన్లు మెరుగుపరుస్తాయి. వీడియో అడుగడుగునా నైపుణ్యంతో కూడిన ట్రాన్సిజన్లని సృష్టించే విధంగా టిక్‌టాక్‌ వీడియో ఎడిటర్లోని ఒక ఫీచరు క్రియేటర్లకి సాయం చేస్తుంది.
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తలతో వాటిని ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?
ప్రచురించబడింది7 May 2022
వ్రాసిన వారుParmis

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి? మరింత చదవండి

TikTokలో కళను ఎలా అమ్మాలి
ప్రచురించబడింది6 May 2022
వ్రాసిన వారుParmis

TikTokలో కళను ఎలా అమ్మాలి

TikTokలో కళను ఎలా అమ్మాలి మరింత చదవండి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి
ప్రచురించబడింది4 May 2022
వ్రాసిన వారుParmis

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి మరింత చదవండి

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్
ప్రచురించబడింది22 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్ మరింత చదవండి

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్
ప్రచురించబడింది21 Apr 2022
వ్రాసిన వారుParmis

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్ మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం
ప్రచురించబడింది14 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం మరింత చదవండి

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్
ప్రచురించబడింది5 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ మరింత చదవండి

TikTok కథనాలు ఏమిటి?
ప్రచురించబడింది29 Mar 2022
వ్రాసిన వారుParmis

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటి? మరింత చదవండి

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!
ప్రచురించబడింది14 Mar 2022
వ్రాసిన వారుParmis

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి! మరింత చదవండి

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
ప్రచురించబడింది24 Jan 2022
వ్రాసిన వారుParmis

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి? మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?
ప్రచురించబడింది10 Jan 2022
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి? మరింత చదవండి

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?
ప్రచురించబడింది19 Dec 2021
వ్రాసిన వారుParmis

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి? మరింత చదవండి

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.
ప్రచురించబడింది7 Dec 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి. మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.
ప్రచురించబడింది30 Nov 2021
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు. మరింత చదవండి

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్
ప్రచురించబడింది17 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్

TikTok ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలు - సృష్టికర్తగా మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. మరింత చదవండి

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?
ప్రచురించబడింది10 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? - మొత్తం టిక్‌టాక్‌ షాపింగ్ గురించి. మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి
ప్రచురించబడింది5 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి! మరింత చదవండి

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?
ప్రచురించబడింది25 Oct 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది! మరింత చదవండి

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి. మరింత చదవండి

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
ప్రచురించబడింది22 Apr 2021
వ్రాసిన వారుJosh

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరింత చదవండి

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి! మరింత చదవండి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. మరింత చదవండి

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత చదవండి

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము. మరింత చదవండి

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు? మరింత చదవండి

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
ప్రచురించబడింది6 Jun 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి! మరింత చదవండి

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి. మరింత చదవండి

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి! మరింత చదవండి

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. మరింత చదవండి

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము. మరింత చదవండి

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి! మరింత చదవండి