మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!
సాధనం

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

ప్రచురించబడిందిMar 14 2022
వ్రాసిన వారుParmis
టిక్‌టాక్ నిమగ్నతా రేటు అంటే ఏమిటి?
నిమగ్నతా రేట్లను సూక్ష్మీకరించడం (Simplification) అనేది పోస్టు యొక్క నిమగ్నతలను (లైకులు మరియు షేర్లు) తీసుకొని, ఆయొక్క సంఖ్యని క్రియేటర్ యొక్క అనుచరుల సంఖ్యతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. క్రియేటర్ల యొక్క కంటెంట్ అనేది ప్రేక్షకులకి ఎలా చేరుతుందో చూడటానికి మార్కెటర్లు సోషల్ మీడియా అల్గారిథంలని చాలా దగ్గరగా అధ్యయనం చేస్తారు. నిమగ్నతని వివిధ రకాల మార్గాలలో చూడటానికి వారు ఈయొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అనేది క్రియేటర్ యొక్క కంటెంట్‌ను వారి యొక్క అనుచరుల న్యూస్‌ఫీడ్లలోకి ఆటోమెటిక్‌గా ప్రవేశపెట్టదని విశ్లేషకులు చెబుతారు. న్యూస్‌ఫీడ్లు అనేవి క్రియేటర్ యొక్క కంటెంట్ కంటే కూడా కుటుంబం మరియు స్నేహితుల నుండి వచ్చే కంటెంట్‌ను ప్రదర్శిస్తాయని పరిశీలకులు చెబుతారు. ఒకవేళ ఇది తరచుగా అల్గారిథం ప్రకారం మార్పు కానప్పటికీ, నిమగ్నతా రెట్లు అనేవి విభిన్నంగా లెక్కించబడాలని ఈ పరిశీలన యొక్క అర్థం కావచ్చు.
TO
#exolyt
మీరు అంగీకరించే నగదు కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం సేవా నిబంధనలను

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

మీయొక్క TikTok యూజర్‌నేంని ప్రవేశ పెట్టండి. ఇక మేము మీ వీడియోల యొక్క నిమగ్నత రేటుని మీకు చెబుతాము.

ఈయొక్క వివాదాలను పక్కన పెడితే, నిమగ్నతా రెట్లు అనేవి సాధారణంగా ఒకే డేటా నాణ్యతను ప్రతిబింబిస్తాయి. ఒక ప్రేక్షకుడు వుంటాడని మరియు ఆ ప్రేక్షకుడి యొక్క ప్రతిస్పందన కూడా వుంటుందని దీనర్థం. ప్రతిస్పందన యొక్క ఈ పరిణామమే వీక్షణలు, అనుచరులు మొదలైనవాటితో సహా అన్ని చిహ్నాలకీ సంబంధించి వుంటుంది. దీనినే ఒక నిమగ్నతా రేటు అంటారు.
ఒక క్రియేటర్ గురించి నిమగ్నతా రేటు మీకు ఏమి చెబుతోంది?
కేవలం కంటెంట్‌ను చూడటంతో మాత్రమే వీక్షకులు సంతృప్తికరంగా లేరని నిమగ్నత రేటు చెబుతుంది. ఒక ప్రతిస్పందనని కలిగించేంతటి వశీకరణని ఆ క్రియేటర్ యొక్క కంటెంట్ కలిగివుందని అర్థం. అది ఒక కామెంట్ కావచ్చు, లైక్ కావచ్చు, షేర్ కావచ్చు లేదా ఒక విశ్లేషణ కావచ్చు. ఒక క్రియేటర్ గనుక అనుకూలమైన, నిలకడగల ప్రతిస్పందనలని ఇతర సోషల్ మీడియా యూజర్ల నుండి స్వీకరించినపుడు, వారి యొక్క నిమగ్నతా రేటు అనేది పెరుగుతుంది. ఎక్కువ నిమగ్నత రేట్లని కలిగివున్న క్రియేటర్లు వారి యొక్క అభిప్రాయాలకి విలువనిచ్చే ప్రేక్షకులని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటర్లు కూడా తెలుసుకుంటారు.
నిమగ్నత అనేది డి.టి.సి బ్రాండ్ల కొరకు ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్.ఓ.ఐ యొక్క ఒక బలమైన సూచన. ఇతరులకి వారి ప్రోడక్టుల విషయంలో లేదా వారు ప్రేమించే సేవల విషయంలో సాయం చేసే విధంగా, క్రియేటర్ సంబంధాలను మరియు నైపుణ్యాలని కలిగివున్నాడని అధిక నిమగ్నతా కొలమానాలను కలిగివున్న బ్రాండ్లు తరచుగా చూపిస్తాయి.
TO
నకిలీ ఇన్‌ఫ్లూయెన్సర్ల కొరకు ఒక మాట
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కి రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతున్న వేళా, నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇంతకు ముందుకన్నా కూడా ఇప్పుడు సర్వసాధారణం. అనుచరులని మరియు లైకులని కొనుగోలు చేసే నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అత్యంత ప్రముఖులు మరియు ప్రసిద్ధులు. బ్రాండ్లు మరింత విలువైనవిగా చూపించడానికి, ఈయొక్క నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు నిమగ్నతా రేటును సృష్టిస్తారు. అంతేకాకుండా తరువాతి కామెంట్లను మరియు షేర్లను సృష్టించడానికి, ఏజెన్సీలు లేదా వ్యక్తులతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటారు.
ప్రొఫైళ్ళని దగ్గరగా చూసి గనుక మీరు వాటితో చర్యలలో పాల్గొంటే, నకిలీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను గుర్తించడం చాలా సులభంగా వుంటుంది. కామెంట్లతో పోల్చినపుడు వారు ఎక్కువ షేర్లని మరియు లైకులని కలిగివుంటాయి. వారు వాడే గ్రామర్ మరియు కంటెంట్ పదాలనేవి తక్కువ నాణ్యతతో వుంటాయి.
మొదట్లో ఎక్కువ సంఖ్యలో అనుచరులని కలిగివుండి, తరువాత ఎక్కువ డబ్బుని సంపాదించే ప్రయత్నంలో ప్రామాణికతని కోల్పోయిన వారిని నకిలీ అనుచరులుగా వర్గీకరించవచ్చు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల యొక్క ప్రేక్షకులు నిర్థారించబడినప్పటికీ, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రామాణికత కలిగిన కంటెంట్‌ను షేర్ చేయడం ఆపేసిన వెంటనే వీరికి సంబంధించిన నిమగ్నతా రేటు పడిపోవడం మొదలవుతుంది.
అనుచరుల విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ యొక్క నిమగ్నత
అనుచరుల సంఖ్య ఆధారంగా నిమగ్నతా రేట్లను లెక్కించడమనే అత్యంత ప్రజాదారణ పొందిన విధానాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటర్లు ఉపయోగిస్తారు.
అనుచరులు/నిమగ్నతలు
క్రియేటర్ యొక్క పోస్టుల్లో పాల్గొనడానికి ఎక్కువగా వుండే అవకాశం వారిని అనుసరించడమే. ఒక క్రియేటర్ తన క్రియాశీలక ప్రేక్షకులతో కలిగివున్న సంబంధాన్ని ఈ పద్ధతి లెక్కిస్తుంది. క్రియేటర్ యొక్క పోస్టుల పైన వారి అనుచరుల యొక్క నిలకడతో కూడిన మరియు అర్థవంతమైన నిమగ్నత వుండటం అనేది, ఆ క్రియేటర్లు వారియొక్క అనుచరులతో మంచి సంబంధాన్ని కలిగివున్నారని తెలియజేస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లలాగే క్రియేటర్లు కూడా ఎలా వారియొక్క అనుచరులని ఆకర్షిస్తారో చూడటానికి ఇది ఒక గొప్ప మార్గం.
వీక్షణల ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్ నిమగ్నతా రేటు
ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక ప్రచారాన్ని నడిపే సమయంలో కొన్నిరకాల పోస్టులకి వుండే నిమగ్నతా రేటుని విశ్లేషణ చేయడంలో ఆసక్తిని కలిగివుండవచ్చు. మరొక కంటెంట్‌తో లేదా వెనుకటి ప్రచార పోస్టులతో పోల్చినపుడు, ఒక పోస్టు యొక్క క్రియేటర్ యొక్క సమర్థతని కొలిచేలా బ్రాండ్‌లకి ఈ కొలమానం సహకరిస్తుంది:
నిమగ్నతలు / వీక్షణలు లేదా ఇంప్రెషన్‌లు
మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లేదా డార్క్ పోస్టింగ్ ప్రచారాల్లో క్రియేటర్‌లను స్పాన్సర్ చేసినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రతీ పోస్టుకి మరిన్ని వీక్షణలు పొందేలా మీయొక్క బ్రాండ్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మీయొక్క మెసేజింగ్‌ని మరియు హ్యాష్‌ట్యాగ్‌లను సవరించేలా చేయడానికి మీరు పోస్టుల యొక్క చేరువని కూడా కొలవచ్చు. గొప్ప చేరువని గనుక మీరు కలిగివుంటే, అర్థవంతమైన నిమగ్నత కొరకు ఎన్నో అవకాశాలు మీరు కలిగివుంటారు.
నిమగ్నతా రేటు యొక్క కొలమానాలు - నిమగ్నత అంటే ఏమిటి?
మీరు గనుక కామెంట్లకి, లైకులకి, మరియు షేర్లకి సంబంధించిన నిమగ్నతకి గనుక పరిమితి విధిస్తే, ఇతర రకాలైన నిమగ్నతని ట్రాక్ చేసే అవకాశాలను మీరు కోల్పోతారు. ఇది ఒక ప్రశ్నని లేవనెత్తుతుంది: అసలు నిమగ్నత అంటే ఏమిటి?
ఒక పోస్టుతో జరిపే అర్థవంతమైన సంభాషణనే నిమగ్నతగా వివరించవచ్చు. ఒక సోషల్ మీడియా వేదిక మూడు సాధారణ నిమగ్నతా రకాలను అందించగలదు: లైకులు, కామెంట్లు, మరియు షేర్లు. టిక్‌టాక్‌లో స్టిచ్‌లు మరియు డ్యూయెట్‌లు కూడా వుంటాయి. క్రియేటర్లకి మరియు బ్రాండ్లకి సందేశాలని పంపించే అవకాశాన్ని అనుచరులు కలిగివుంటారు.
యూజర్లు పాల్గొనే విధంగా మీయొక్క ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కార్యక్రమం మరిన్ని మార్గాలను అందించవచ్చు. ఎన్నో సందర్భాలలో ఒక అనుచరుడు షేర్ బటన్‌ని, కామెంట్ బటన్‌ని, లేదా లైక్ బటన్‌ని నొక్కే అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషణలు చెబుతాయి. కాని, అదే అనుచరుడు ఒక లింకుని క్లిక్ చేసి కొనుగోలు చేస్తాడు లేదా ఒక తగ్గింపుని కూడా స్వంతం చేసుకుంటాడు. కొన్ని బ్రాండ్‌లు సరైన టూల్స్ లేకుండా ఈ యొక్క అదనపు నిమగ్నతా అవకాశాలని అర్థం చేసుకోకపోవచ్చు.
క్రియేటర్ పోస్టులతో నిమగ్నమవ్వడానికి పాఠకులకు మరిన్ని అవకాశాలను ఇవ్వడంతో ఈ పోస్టులని ముడిపెట్టవచ్చు. ఈ లింకులని ట్రాక్ చేయడమనేది మీ క్రియేటర్ యొక్క పోస్టుల పనితీరుని మరింత బాగా అర్థం చేసుకోవడానికి, అవి ఒక లాండింగ్ పేజీకి తీసుకొని వెళుతున్నాయా లేదా ఈ-కామర్స్ స్టోర్‌కి తీసుకెళుతున్నాయా అనే విషయం తెలుసుకునేందుకు మీకు సాయం చేయవచ్చు.
ప్రేక్షకుల యొక్క పోస్ట్ వాఖ్యలు (కామెంట్లు)
యూజర్ ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను షేర్ చేయడానికి పోస్ట్ కామెంట్లు అనేవి ఒక గొప్ప మార్గం. క్రియేటర్ పోస్టులో ప్రదర్శించబడిన ఒక బ్రాండ్ లేదా ప్రోడక్టు గురించి ప్రేక్షక సభ్యులు ప్రశ్నలని అడిగే విధంగా మరియు ఫీడ్‌బ్యాక్‌ని పొందుపరచే విధంగా వారికి పోస్ట్ కామెంట్లు అనేది ఒక గొప్ప మార్గం.
సహాయకారిక సమాచారాన్ని పొందుపరచడం ద్వారా క్రియేటర్ మరియు బ్రాండ్ అనేవి వారి యొక్క అనుచరులతో నిమగ్నమయ్యే అవకాశాన్ని కలిగివుంటాయి. ఈ కామెంట్లు అనేవి ఉత్పాదక సంభాషణలను ప్రేరేపించగలవు. అవి ఇతర సోషల్ మీడియా యూజర్ల నుండి అదనపు నిమగ్నతలకి దారి తీస్తాయి.
ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టులో మీయొక్క మార్కెటింగ్ బృందం మరియు క్రియేటర్ ఒక చర్చని ప్రోత్సహించాలని అనుకోవచ్చు. ఈ విధంగా చేయడం క్రియేటర్ యొక్క పోస్టుని అనుచరుల యొక్క న్యూస్‌ఫీడ్‌లలో ఉంచుతుంది. ఆ విధంగా ఇది బయటి ప్రేక్షకులని ఆకర్షిస్తుంది.
అనుబంధ లింకుల ద్వారా వెబ్‌సైట్ ట్రాఫిక్
ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్‌లోని క్రియేటర్లు తరచూ పోస్టులను ( లేదా కొన్ని జతల పోస్టులని) ఎంపిక చేసుకుంటారు మరియు వారి యొక్క అనుచరులని ఒక అనుబంధ లింకుకి పంపిస్తారు. బ్రాండ్ అంబాసిడర్‌లు ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే, వారియొక్క ఇష్టమైన బ్రాండ్లతో దీర్ఘకాలం వుండే బంధాలను వారు ఏర్పరచుకుంటారు.
ఏ ప్రచారాలనేవి గొప్పగా పనిచేస్తున్నాయో నిర్థారించడానికి మీరు అనుబంధ లింకుల యొక్క సంభాషణలని ట్రాక్ చేయవచ్చు.
హ్యాష్‌ట్యాగ్ నిమగ్నతలు
నిమగ్నతలను బ్రాండెడ్ హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా ట్రాక్ చేయడం మరొక మార్గం. మీయొక్క ప్రచారం కొరకు ఒక కస్టమ్ లేదా బ్రాండెడ్ హ్యాష్‌ట్యాగ్‌ని ప్రమోట్ చేయడంలో సాటి ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు అనుచరులు, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క మార్గాన్ని అనుసరిస్తారు.
మీయొక్క బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఎంతమంది జనం మీయొక్క హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించారో నిర్థారించుకోవడానికి ఎక్కువ సోషల్ మీడియా వేదికలలో మీరు హ్యాష్‌ట్యాగ్‌లను వెతకవచ్చు. ఈ హ్యాష్‌ట్యాగ్ షేర్లు అనేవి ఒక నాణ్యతతో కూడిన నిమగ్నతకి సంకేతం.
మీయొక్క బ్రాండ్ కొరకు ఉత్తమ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కనుగొనడానికి ఈ నిమగ్నతా రేటు కాలిక్యులేటర్ మీకు సహకరిస్తుంది.
మీయొక్క క్రియేటర్ స్క్రీనింగ్ ప్రక్రియ యొక్క నాణ్యత ద్వారా మీయొక్క ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రచారలనేవి ప్రభావితమవుతాయి. ప్రేక్షకులతో క్రియేటర్ల యొక్క సంబంధం యొక్క నాణ్యతని కొలవడానికి మాయొక్క నిమగ్నతా రేటు సాధనాన్ని ఉపయోగించవచ్చు.
మరిన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రచారాలను మార్చే అవకాశాలనేవీ క్రియేటర్లు మరియు అనుచరుల మధ్య బలమైన సంబంధాల ద్వారా పెరిగాయి. నిమగ్నతా రేట్లని అర్థం చేసుకోవడం ద్వారా, మీయొక్క ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాల యొక్క నాణ్యతని ఈ సమాచారం మెరుగుపరచగలదు.
నిమగ్నతా రేటు అనేది ఎందుకని ఎంతో ముఖ్యం?
ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బ్రాండ్లతో చక్కని ఒప్పందాలను పొందడానికి నిమగ్నతా రేటుని ఉపయోగించుకొని చివరికి టిక్‌టాక్‌లో మరింత డబ్బుని సంపాదిస్తారు. టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల యొక్క పనితీరు మరియు సమర్థతని అంచనా వేయడానికి, బ్రాండ్లు నిమగ్నతా రేటుని వారి యొక్క "ఒకే ఒక వాస్తవ మూలంగా" ఉపయోగిస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నడిపే సమయంలో ప్రతీ యొక్క బ్రాండ్ కూడా ఆర్.ఓ.ఐ (పెట్టుబడి మీద ప్రతిఫలం) గురించి తాపత్రయపడుతుంది.
ఈ నిమగ్నతా రేటు అనేది దీనిని భర్తీ చేయడంలో సహాయపడుతుంది: స్పాన్సర్ చేయబడిన పోస్టులు ఆశించిన ఆర్.ఓ.ఐని సృష్టిస్తాయని హామీ లేనప్పటికీ, ఇందులో అవకాశాలు ఎక్కువగా వుంటాయి, అంతేకాకుండా ఆదాయ సామర్థ్యాన్ని లెక్కించడానికి ఇది ఉపయోగపడవచ్చు.
టిక్‌టాక్ యూజర్లకి సగటు నిమగ్నతా రేటు ఏమిటి?
నిమగ్నతా స్థాయిలనేవి ప్రొఫైల్‌కి, ప్రొఫైల్‌కి మధ్యలో మారుతూ ఉంటాయని గమనించాలి. మిల్లియన్ల కొద్దీ అనుచరులని కలిగివున్న టిక్‌టాక్‌లోని ఒక ఖాతా, 5 నుండి 10 వేల అనుచరులని కలిగివున్న ఖాతా కంటే భిన్నమైన నిమగ్నతని పొందుతుంది. రెండు టిక్‌టాక్ ఖాతాలు గనుక వేరు వేరు అనుచరుల సంఖ్యలను కలిగివుంటే, వాటిని పోల్చడం వీలుకాదనే విషయాన్ని గుర్తించాలి. అవి వివిధ రకాలైన నాణ్యతా మరియు నిమగ్నతా స్కోర్లని కలిగివుంటాయి.
ఏ అంశాలు నిమగ్నతా రేట్లని ప్రభావితం చేస్తాయి?
నిమగ్నతా రేటుని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి, ఇవి మాత్రం దృష్టిలో ఉంచుకోవలసిన అతి ముఖ్యమైనవి:
ప్రొఫైల్ యొక్క రకం: ఒక వ్యక్తి కొరకు ఇదొక వ్యక్తిగత ప్రొఫైలా లేదా ఒక సంస్థ యొక్క ప్రొఫైలా?
పరిమాణం (అనుచరుల సంఖ్య)
టిక్‌టాక్ అల్గారిథంలో ప్రొఫైల్ యొక్క దృశ్యత
కంటెంట్ నాణ్యత (ఇందులో కంటెంట్ యొక్క మార్గదర్శకాలు కూడా వుంటాయి)
ఒక వ్యక్తి కొరకు ఖాతా వర్సెస్ బ్రాండ్
స్వభావం ఆధారంగా, ఇన్‌స్టాగ్రామ్ లేదా టిక్‌టాక్ లాంటి ఎన్నో సోషల్ మీడియా వేదికలు ప్రొఫైల్ యొక్క శోధనా ఫలితాల యొక్క దృశ్యతని మార్చవచ్చు. చెల్లింపులేని చేరువని (Organic Reach) టిక్‌టాక్ పరిమితం చేయవచ్చు, ఎందుకంటే అదనపు ఆకర్షణ పొందటానికి బ్రాండ్లు అనేవి డబ్బులు చెల్లించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రాంని ఫేస్‌బుక్ స్వంతం చేసుకున్నపుడు సరిగ్గా ఇదే జరిగింది.
టిక్‌టాక్ నిమగ్నతని మీరు ఎలా పెంచుకోవాలి?
మరింత మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు టిక్‌టాక్‌లో ప్రత్యక్షమవుతారు కాబట్టి నిమగ్నతా రేట్లని పెంచుకునే మార్గాల మీద పనిచేయడం మరింత ముఖ్యమవుతుంది. కేవలం కొంత మంది నకిలీ అనుచరుల సహాయంతో మీరు తప్పించుకోవడం కుదరదు.
అంచనా వేయబడిన ఆదాయాలనేవీ ఎప్పుడూ కూడా ప్రేక్షకుల యొక్క నిమగ్నత మీదా మరియు మీరు ఎన్ని వీక్షణలు పొందుతున్నారనే మీదా ఆధారపడి వుంటాయి. నిమగ్నతా రేట్లని పెంచడానికి ఒక క్రియేటర్‌గా మీరే మొదటి ప్రాధాన్యతని ఇవ్వాలి. టిక్‌టాక్‌ యొక్క నిమగ్నతా స్కోరుని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు వున్నాయి:
గొప్ప కంటెంట్ కీలకమైనది
ఇది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికీ కంటెంట్ మాత్రమే రాజు అనే విషయాన్ని ఎందరో క్రియేటర్లు తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలు ఆస్వాదించే వీడియోలను పోస్టు చేయడమనేది వీక్షణలను పెంచుకోవడానికి మరియు పోస్టులను షేర్ చేయడానికి గొప్ప మార్గము. ఇది ఖచ్చితంగా నిమగ్నతని పెంచుతుంది.
# లేవరేజ్ టిక్‌టాక్‌లోని ట్రెండ్‌లు
టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లలోకి మరియు ట్రెండ్లలోకి ముందుగానే దూకేయడం టిక్‌టాక్‌ నిమగ్నతను పెంచుకునే గొప్ప మార్గం. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమలనేవీ త్వరగా ఎక్కువ మొత్తంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఉత్పత్తి చేయడానికి ఇదే ఒక రహస్య మార్గం.
క్రాస్ ప్రమోట్
టిక్‌టాక్ మాత్రమే లేదు. మీరు ఇతర సోషల్ మీడియా వేదికలలో కూడా వుండే అవకాశం వుంది. కాబట్టి, క్రాస్-ప్రమోషన్ ఒక మంచి వ్యూహమని చెప్పవచ్చు. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ వుంటే, మీరొక చిన్న వీడియోని రికార్డు చేసి దానిని టిక్‌టాక్‌కి అప్లోడ్ చేయవచ్చు. ప్రత్యేకమైన కంటెంట్‌ను "రహస్యంగా" చూడటానికి టిక్‌టాక్‌ని సందర్శించమని ప్రజలని కోరుతూ ఒక స్టోరీని కూడా ఇన్‌స్టాగ్రాంలో మీరు పోస్ట్ చేయవచ్చు.
భాగస్వామ్య సహకారంలో చేరి ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్ల నుండి నేర్చుకోండి
ఏ టిక్‌టాక్‌ ట్రెండ్ల గురించైనా మీరు ఆలోచించలేకపోతున్నారా? మీరు అలా చెయ్యాల్సినవసరం లేదు! కేవలం ఇన్‌ఫ్లుయెన్సర్ల ముందుకి వెళ్ళడం ద్వారా మీరు టిక్‌టాక్‌ వీక్షణలను మరియు నిమగ్నతని కూడా సంపాదించవచ్చు. మీరు వారి యొక్క వీడియోలలో కొంతసేపు కనబడవచ్చు, లేదా మీయొక్క ప్రేక్షకులకి సంబంధించిన మరియు వారికి సంబంధించిన కొన్ని వీడియోల సిరీస్‌ను మీరు సృష్టించవచ్చు.
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?
ప్రచురించబడింది7 May 2022
వ్రాసిన వారుParmis

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి? మరింత చదవండి

TikTokలో కళను ఎలా అమ్మాలి
ప్రచురించబడింది6 May 2022
వ్రాసిన వారుParmis

TikTokలో కళను ఎలా అమ్మాలి

TikTokలో కళను ఎలా అమ్మాలి మరింత చదవండి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి
ప్రచురించబడింది4 May 2022
వ్రాసిన వారుParmis

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి మరింత చదవండి

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్
ప్రచురించబడింది22 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్ మరింత చదవండి

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్
ప్రచురించబడింది21 Apr 2022
వ్రాసిన వారుParmis

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్ మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం
ప్రచురించబడింది14 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం మరింత చదవండి

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్
ప్రచురించబడింది5 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ మరింత చదవండి

TikTok కథనాలు ఏమిటి?
ప్రచురించబడింది29 Mar 2022
వ్రాసిన వారుParmis

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటి? మరింత చదవండి

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
ప్రచురించబడింది24 Jan 2022
వ్రాసిన వారుParmis

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి? మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?
ప్రచురించబడింది10 Jan 2022
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి? మరింత చదవండి

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?
ప్రచురించబడింది19 Dec 2021
వ్రాసిన వారుParmis

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి? మరింత చదవండి

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.
ప్రచురించబడింది7 Dec 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి. మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.
ప్రచురించబడింది30 Nov 2021
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు. మరింత చదవండి

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.
ప్రచురించబడింది18 Nov 2021
వ్రాసిన వారుParmis

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు. మరింత చదవండి

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్
ప్రచురించబడింది17 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్

TikTok ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలు - సృష్టికర్తగా మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. మరింత చదవండి

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?
ప్రచురించబడింది10 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? - మొత్తం టిక్‌టాక్‌ షాపింగ్ గురించి. మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి
ప్రచురించబడింది5 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి! మరింత చదవండి

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?
ప్రచురించబడింది25 Oct 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది! మరింత చదవండి

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి. మరింత చదవండి

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
ప్రచురించబడింది22 Apr 2021
వ్రాసిన వారుJosh

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరింత చదవండి

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి! మరింత చదవండి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. మరింత చదవండి

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత చదవండి

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము. మరింత చదవండి

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు? మరింత చదవండి

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
ప్రచురించబడింది6 Jun 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి! మరింత చదవండి

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి. మరింత చదవండి

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి! మరింత చదవండి

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. మరింత చదవండి

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము. మరింత చదవండి

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి! మరింత చదవండి