ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.
మార్గదర్శి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ప్రచురించబడిందిNov 30 2021
వ్రాసిన వారుParmis
ఈరోజుల్లో సామాజిక మాధ్యమం గురించి మాట్లాడే సమయంలో టిక్‌టాక్‌ని ప్రస్తావించకపోవడం దాదాపు అసంభవం. ఈనాడు టిక్‌టాక్ సామాజిక మార్కెట్టుని శాసిస్తోంది, ఇందులోనే బ్రాండ్‌ని మెరుగుపరచుకొనే అవకాశాలున్నాయి. మీయొక్క బ్రాండ్/వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏది గొప్ప మార్గాలలో ఒకటి? అదే ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ ప్రచారాలని ఉపయోగించే మార్గం! మీరు ప్రకటనల గురించి అలోచించి వుంటే, మీరేం పొరబడలేదు. - ప్రత్యేకమైన ప్రకటనల కంటే కూడా ఎందుకని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌మార్కెటింగ్ ఉత్తమమైనదో కనుగొనడానికి వేచియుండండి. మీయొక్క బ్రాండ్ ఎందుకని ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ను ఉపయోగించుకోవాలో ఇక్కడ చూడండి, అంతేకాకుండా,చివరిలో ఒక అదనపు చిట్కా కూడా పొందండి:
ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌కు పరిచయం
ఒక సర్వీసుని లేదా ప్రోడక్టుని ప్రచారం చేయడానికి పలుకుబడిని ఉపయోగించే ఒక విధమైన సోషల్ మీడియా మార్కెటింగునే ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ అంటారు. ఈ విధానికి గల ఆధారం ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అతని యొక్క ప్రేక్షకులలో మరియు అభిమానులలో పెంచే విశ్వాసమే. ఇదే అంతిమంగా ఆ బ్రాండ్‌కు సంబంధించిన ఒక అమ్మకపు అంశం.
కాని, ఈనాడు టిక్ మొత్తం ప్రచారాలు జరగడం వలన ప్రేక్షకుల యొక్క దృష్టిని ఆకర్షించడమనేది ఎక్కువ సవాలుతో కూడుకున్నది. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ ప్రచారాల కొరకు బ్రాండ్లు అనేవి ఎక్కువ వినూత్నమైన ఐడియాలను ఎంచుకుంటున్నాయి. అవి ఎక్కువగా ఆకర్షణని పొందడానికి ఇదే ఒక కారణం.
ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదా?
మీరు టిక్‌టాక్‌లోని అన్ని సాధ్యతలని ఉపయోగించుకునే విధంగా ఎక్జోలైట్‌లోని మేము చూసుకుంటాం. మీ ఖాతా గురించి మీరు తెలుసుకోవాల్సిన దేని గురించైనా పూర్తి విశ్లేషణని మాయొక్క బలమైన విశ్లేషణ వేదిక ఇస్తుంది. మీరు మార్కెటింగ్‌తో మొదలుపెట్టేలా ఇక్కడ వుండే మా నిపుణులు మీకు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. వారి యొక్క టిక్‌టాక్‌ కంటెంట్ పై పరిజ్ఞానాన్ని అందించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, గ్లోబల్ బ్రాండ్లతో, మరియు ఒక్కరుగా పనిచేసే ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే మీయొక్క ఉచిత ట్రయల్‌ని ప్రారంభించండి!
[టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాలకి!}} మా ఎక్జోలైట్ యొక్క గైడ్‌ని తప్పకుండా చూడండి. (https://exolyt.com/guides/tiktok-marketing-campaigns)
TikTok-influencer-marketing
టిక్‌టాక్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ని ఉపయోగించడానికి గల కారణాలు.
ఇప్పుడు మేం ప్రాథమిక అంశాలని వివరించాము కాబట్టి, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రచారాలను మీయొక్క బ్రాండ్ ఎందుకని ఉపయోగించాలనే కారణాల్లోకి వెళదాం పదండి:
1. టిక్‌టాక్ సోషల్ మీడియా మార్కెటింగ్‌ని ఆక్రమిస్తోంది.
మేము ఇంతకూ ముందే చర్చించినట్లుగా, టిక్‌టాక్ అనేది ప్రతిచోటా వుంది! అభివృద్ధి చెందుతున్న ఈ వేదికని ప్రజలు వ్యక్తిగత ఉపయోగం కొరకు, చిన్న వ్యాపారాల కొరకు, మార్కెటింగ్ కొరకు, మరియు ఇతర ఎన్నో విషయాల కొరకు ఉపయోగిస్తారు. మరి మీరెందుకని అలా ఉపయోగించకూడదు? ఇది ఈరోజుల్లో నిత్యావసరమైనది. అంతేకాకుండా, ఎక్కువ ఆకర్షణని మరియు వీక్షణలను సంపాదించడమనేది ఇతర వేదికల మీది కన్నా కూడా దీని మీద ఎంతో సులభం.
2. టిక్‌టాక్‌లో ప్రచారం పొందడం చాలా సులభం.
కీర్తిని గడించడమనేది చాలా సమయాన్ని మరియు ప్రయాసని తీసుకుంటుందని మాములుగా అనుకుంటారు. ఎన్నో వేదికల విషయంలో ఇది నిజమే కావచ్చు, కాని టిక్‌టాక్‌ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వేరు. విషయమేంటంటే, టిక్‌టాక్‌ యొక్క అల్గారిథం ఎక్కువ మందికి చేరుకునేలా రూపొందించబడింది. మీయొక్క వీడియోలు వీలయినంత ఎక్కువ మంది యూజర్ల యొక్క ఎఫ్.వై.పి (ఫర్ యూ పేజీ) పేజీల్లోకి చేరుకునే విధంగా ఉద్దేశించబడింది. జనం టిక్‌టాక్‌లో అతి సులభంగా వైరల్ అవడం వెనుక కారణం ఇదే.
3. ఈరోజుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది విస్తృతమైనది.
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది విస్తృతమైనది, లేదా ఇంకొకలా చెప్పాలంటే, ఇన్‌ఫ్లుయెన్సర్లు అంతటా వున్నారు! అసలు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రముఖుల స్థానంలో వున్నారో లేదోననే చర్చని పక్కకి పెడితే, వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారనడంలో ఆశ్చర్యమేం లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మెట్ గాలా లాంటి కార్యక్రమాలకి స్వాగతించబడటం మనం చూస్తున్నాం. ఇది నిజంగా గొప్ప విషయమే! వెళుతున్నా కొద్దీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరింత ప్రచారాన్ని పొందుతున్నారు, మరీ ముఖ్యంగా టిక్‌టాక్‌లోని. బ్రాండ్‌లు మొదటగా 5 నుండి 10 ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. ఆ తరువాత వారికి మరింత గుర్తింపు వచ్చినాకొద్దీ చివరికి వందల మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కలిసి పనిచేస్తున్నాయి.
4. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మీకు కొత్త ప్రేక్షకులను తెచ్చిపెడతారు.
ఒక బ్రాండ్ స్థానంలో మీరు వినియోగదారులని మరియు మీరు లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులని కలిగివుంటారు. ఆకాశమే హద్దుగా వుండాలని పెద్దలంటారు. మరి టిక్‌టాక్‌లో మరింత మంది ప్రేక్షకులని మీరు లక్ష్యంగా చేసుకునే అవకాశం వున్నపుడు ఎందుకని మీకు మీరు పరిమితి విధించుకోవాలి? అది కూడా మీయొక్క ప్రేక్షకులని పెంచుకోవడానికి మీరు ఒక ఖాతాని కలిగి వున్నపుడు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కలిసి పనిచేయడం అనేది టిక్‌టాక్‌లో ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా గమనించే ఒక కొత్త సమూహపు జనాలకి మీయొక్క బ్రాండ్‌ని పరిచయం చేస్తుంది. ఈ అవకాశం మీకు దక్కిన వెంటనే, ఇక దాని మీద పనిచేయండి!
5. 70% కంటే ఎక్కువ జనాలు ఇన్‌ఫ్లుయెన్సర్ల యొక్క అభిప్రాయాలని నమ్ముతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నమ్మకాన్ని పెంచడమనేది ఏ రకంగాను సులభం కాదు, ఈనాటి ప్రపంచం యొక్క అందం ఏంటంటే మార్కెటింగ్ ప్రచారాలు మీకు నమ్మకాన్ని పెంచడంలో మీకు సాయపడగలవు. మీరు ఈ అవకాశాన్ని ఎందుకని ఉపయోగించుకోకూడదు మరియు సంబంధిత ఇన్‌ఫ్లుయెన్సర్లతో భాగస్వామ్యం కాకూడదు?
6. మార్కెటింగ్ ప్రచారాలు ప్రకటనల కన్నా కూడా బాగుంటాయి.
జనం ప్రకటన అనే మాట విన్నపుడు, వారు చూడబోయే కంటెంట్ గురించిన వారి ఆలోచనా తీరు మారుతుంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారి చెప్పేదాని గురించి తియ్యగా చెబుతారు. ఎందుకంటే ఆ బ్రాండ్ వారి తియ్యటి మాటలకు బదులుగా వారిని స్పాన్సర్ కూడా చేస్తోంది. ఈ కారణంగానే మాటల ద్వారా ప్రచారం అనేది కంటెంట్‌కి అత్యంత అనుకూలమైన రీతిలో ప్రాతినిధ్యం వహిస్తుంది.
7. వినియోలదారులలో 40% శాతం కంటే ఎక్కువ మంది ప్రకటనలని బ్లాక్ చేస్తారు.
కొంచెం నిజాయితిగా మాట్లాడుకుందాం - ఈ ప్రకటనలనేవి ఎన్నోసార్లు విసుగు తెప్పిస్తాయి. టిక్‌టాక్‌లో స్క్రోలింగ్ చేస్తూ వుంటే, నిరంతరం ప్రకటనలు రావడాన్ని ఒకసారి ఊహించుకోండి. సాధ్యమైతే ప్రజలు ఎక్కువ శాతం వరకూ ప్రకటనలని ఖచ్చితంగా బ్లాక్ చేస్తారని గణాంకాలు వెల్లడించాయి. అయితే, ప్రచార రూపంలో ప్రాతినిధ్యం వహించబడే కంటెంట్ తటస్థంగా వుండి ఒక ప్రకటనతో పోల్చినపుడు వాస్తవికతకి దూరంగా కనిపించదు.
8. ప్రచారాలు నిమగ్నతని పెంచుతాయి.
ఈనాడు ఏదో ఒక వేదిక మీద సోషల్ మీడియా ఖాతా లేని బ్రాండ్లని చూడడం దాదాపు ఆసాధ్యం. ఈరోజుల్లో టిక్‌టాక్ అనే వేదిక చలామణిలో వుంది కాబట్టి, అందులోకి ప్రవేశించి మీయొక్క నిమగ్నతని పెంచుకుని, మరింత మంది ప్రేక్షకులని సంపాదించుకోవడంలో తప్పేమీ లేదు. మీయొక్క సేవలు/ఉత్పత్తుల ఆధారంగా, మీయొక్క ప్రేక్షకులు మారుతూ వుంటారు. అదృష్టవశాత్తు గణాంకాల ప్రకారం, Z తరం వారు మరియు మిలినియల్స్ ఇద్దరూ కూడా షాపింగ్ సమయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల యొక్క అభిప్రాయాన్ని కోరుకుంటారు. కాబట్టి మీకు మంచే జరుగుతుంది!
9. ప్రచారాలు సృజనాత్మకతను పోషిస్తాయి.
మేము ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా, మరిన్ని బ్రాండ్‌లు వారియొక్క ప్రయోజనాల గురించి అవగాహన పెంచుకుంటున్నకొద్దీ మరింత మంది యూజర్లని ఆకర్షించడానికి ప్రచారాలనేవి సృజనాత్మకంగా రూపొందించబడాలి. ఈ ప్రచారాలని రూపొందించే క్రమంలో, మీయొక్క మీడియా బృందం టిక్‌టాక్‌లో వీడియోలతో మరియు పోస్టులతో మరింత సృజనాత్మకంగా మారడాన్ని మీరు గమనిస్తారు. అది మీ వ్యాపారానికి అధ్భుతంగా పనిచేస్తుంది. ఒకే అంశాన్ని చూడగలిగే కొత్త కోణాల్ని కనిపెట్టేలా ప్రచారాలు మిమ్మల్ని అనుమతిస్తాయి; మీరు మరింత సృజనాత్మకంగా అయ్యారని మరియు ఒక బ్రాండ్‌గా మారారని మీరు కనుగొంటారు.
10. బ్రాండ్ యొక్క నోటి ప్రచారానికి ఈ ప్రచారాలు సాయం చేస్తాయి.
ఒక బ్రాండ్ స్థానంలో మిమ్మల్ని నమ్మే నిజాయితీగల వినియోగదారులు మీకు అవసరం. తెలిసిన బ్రాండ్లకి మరియు వాటి యొక్క ప్రేక్షకులకి విలువనిచ్చే బ్రాండ్లకి యూజర్లు ఆకర్షితం అవుతారు. మీరు మీయొక్క బ్రాండ్‌ను టిక్‌టాక్ ప్రేక్షకులకి ఎలా పరిచయం చేస్తారు? ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా పరిచయం చేయడమే దీనికి జవాబు. మీయొక్క వ్యాపారాన్ని నోటి ద్వారా ప్రచారం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లను మీరు కలిగివుండటమే ఎంతో ఉత్తమం. ఎందుకని అడగకండి! పదండి, ఈ జవాబు మీద మరింత విస్తృతమైన వివరణ కొరకు తరువాతి పాయింట్‌కి వెళదాం.
11. సామాజిక అమ్మకాలు.
ఒక ఉదాహరణతో కూడిన దృశ్య వివరణతో చివరి అంశంలోకి వెళదాం: ఇరవై ఒక్క ఏళ్ళ సారా ఒక కొత్త కర్లింగ్ ఐరన్ పరికరాన్ని కొనాలనుకుంటోంది. ఆమె కొన్ని దుకాణాలను కూడా సందర్శించింది, అయినా కూడా సందేహిస్తూనే వుంది. అలా ఆమె ఒక చివరి నిర్ణయం తీసుకునే విధంగా రివ్యూలను వెతుకుతూ చివరికి సోషల్ మీడియాని ఆశ్రయించింది. ఖచ్చితంగా దీనినే సామాజిక అమ్మకాలు అని అంటారు. ఒక ప్రోడక్టుపై నిర్ణయం తీసుకోవడానికి వినియోగదారులు తాము నమ్మే ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటల్ని వింటారు. ఈ సందర్భంలోనే ఒక ప్రచారంతో మరియు వారు కాదనలేని ఒక ఒప్పందంతో మీరు వస్తారు!
ఇంత దూరం వచ్చిన వారి కొరకు ఒక అదనపు చిట్కా:
ఒక బ్రాండ్‌ని /వ్యాపారాన్నినడపడానికి అంత్యంత ముఖ్యమైన కారకాలలో ఒకటి ఏమిటి? దీనికి జవాబు, బడ్జెట్‌ని రూపొందించడం. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రచారాలని ఉపయోగించడమనేది దీర్ఘకాలంలో మీరు డబ్బుని ఆదా చేస్తాయని గణాంకాలు సూచిస్తున్నాయని మీరు తెలుసుకున్నారా? ప్రకటనల కొరకు మీరు ఎన్నో వనరులని ఖర్చు చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఇది కొంచెం సమ్మతంగానే అనిపిస్తుంది.
ఇక ఇదంతా చెప్పిన తరువాత విషయమేంటంటే, మీరు టిక్‌టాక్‌లో మార్కెటింగ్ ప్రచారాలని ఎందుకు ఉపయోగించుకోవాలనే దాని వెనుక కారణాలన్నీ ఇవే. మీకు ఎపుడైనా దీని గురించి సందేశం వస్తే, మీకు సాయం చేయడానికి ఎక్జోలైట్ ఉందనే విషయం మాత్రం మర్చిపోవద్దు!
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తల వాటితో ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
వారి యొక్క కంటెంట్‌పై పరిజ్ఞానాన్ని కలిగించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, ప్రపంచ బ్రాండ్లతో మరియు ఒంటరిగానే పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో మేము పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీయొక్క ఉచిత ట్రయల్‌ని ఈరోజే ప్రారంభించండి!
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!