YouTube నగదు కాలిక్యులేటర్
మార్గదర్శి

YouTube నగదు కాలిక్యులేటర్

ప్రచురించబడిందిFeb 23 2021
వ్రాసిన వారుAngelica
YouTube ప్రభావశీలుల ఆదాయాల్ని తెలుసుకోండి
ఎక్జోలైట్ యొక్క YouTube మనీ కాలిక్యులేటర్ మీరు ఏదైనా పబ్లిక్ YouTube ఖాతా యొక్క అంచనా ఆదాయాలను కనుగోనేలా మీకు సహకరిస్తుంది.
మీరు YouTubeలో డబ్బులు ఎలా సంపాదించగలరు?
ప్రధానంగా YouTubeలో డబ్బులు సంపాదించడానికి రెండు రకాల మార్గాలున్నాయి.
YouTubeలో డబ్బులు సంపాదించడానికి అతి సామాన్యమైన మార్గాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ అంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ అంటే మీరు వివిధ రకాల బ్రాండ్లను మరియు ఉత్పత్తులను మీయొక్క వీడియోలలో ప్రమోట్ చేస్తారు. దీనర్థం ఆయొక్క బ్రాండుకి లేదా ఉత్పత్తికి మరింత అమ్మకాలను పెంచే ప్రకటన వీడియోలను మీరు సమర్పించడం.
YouTubeలో డబ్బులు సంపాదించే రెండవ మార్గం ఏంటంటే నేరుగా మీయొక్క స్వంత ఉత్పత్తులను లేదా సర్వీసులను మీయొక్క వీడియోల ద్వారా అమ్మడం. ఉదాహరణకి, మీయొక్క స్వంత ఆన్‌లైన్‌కోర్సులను లేదా మేకప్ బ్రాండ్లను ప్రచారం చేయడం.
మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ చేస్తున్నప్పటికీ లేదా మీయొక్క స్వంత సర్వీసులను ప్రమోట్ చేస్తున్నప్పటికీ, మీకు మీ వీడియోలకి ఖచ్చితంగా మంచి ట్రాక్షన్ మరియు వీక్షణల సంఖ్య అవసరం వుంటుంది. దీనర్థం ఆ బ్రాండు కొరకు చేసే ప్రకటన స్థాయికి ప్రేక్షకులని మీయొక్క ప్రొఫైల్ ఆకర్షించే ముందు, మీరు ఎక్కువ మంది అనుచరులని, కామెంట్లని, లైకులని మరియు వీక్షణలని కలిగివుండాలి.
మీరు YouTubeలో ఎంత డబ్బు సంపాదించగలరు?
YouTube ఖాతా పైన మరియు ప్రకటనదారుని పరిశ్రమ మీద ఆధారపడి ఆదాయ మొత్తంలో చాలా వత్యాసం వుంటుంది. మీరు చాలా మంచి ప్రొఫైల్‌ని గనుక కలిగివున్నట్లయితే, ప్రతీ ఒక బ్రాండ్ భాగస్వామ్యానికి మీరు 50 000 USD నుండి 150 000 USD వరకూ సంపాదించవచ్చు. ఇది నిస్సందేహంగా మీరు ఎంచుకున్న రంగం, ప్రదేశం, బ్రాండు లక్ష్యంగా వున్న ప్రేక్షకులు, మీయొక్క ప్రొఫైల్‌లో ప్రేక్షకుల యొక్క నిమగ్నత మరియు ఇంకెన్నో విషయాలపై ఆధారపడి వుంటుంది.
నేను YouTube ప్రభావశీలిగా ఎదిగి ఎలా డబ్బు సంపాదించగలను?
YouTube ప్రభావశీలిగా ఎదగడమనేది సాధారణంగా అంత ఆకస్మికంగా సంభవించదు. మీరు ఒక ప్రభావశీలిగా ఎదగాలనుకున్నపుడు, ఈ లక్ష్యం వైపు ఒక నిరంతర కష్టం మరియు మీయొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి మంచి సాధనాలు మీకు అవసరం.
YouTube అనేది ఇప్పటికీ కూడా పెద్ద విషయమేనా? మరి TikTok సంగతేంటి?
ఎంతో మంది ప్రభావశీలులు ఎక్కువగా ఇంకా YouTubeనే ఉపయోగిస్తున్నారు. కాని ఎందరో ప్రభావశీలులు వాళ్ళ యొక్క జీవనోపాధిని TikTok కంటెంట్‌తో మొదలుపెట్టి వారి వీడియోలపై తగినన్ని వీక్షణలు మరియు నిమగ్నతా శాతం పెరిగిన తరువాత YouTubeలోకి వెళ్ళారు.
మా సూచన ఏంటంటే ముందుగా TikTokలో కంటెంట్‌ని సృష్టించడం ప్రారంభించండి, ఆ తరువాత మీరు సరైన స్థాయిలో అనుచరులని సంపాదించుకున్నపుడు YouTubeలోకి వెళ్ళండి.
యూట్యూబ్ కెరీర్‌ను ఎలా ప్రారంభించాలి?
మీరు మీయొక్క TikTok కెరీర్‌ను ఆరంభిస్తున్నపుడు, మీయొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి మరియు మీయొక్క TikTok ప్రొఫైలుపై ఏ రకమైన కంటెంట్ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందో చూడటానికి Exolytలాంటి సాధనాలని ఉపయోగించమని మాయొక్క సలహా. ఈ విధంగా మీయొక్క ప్రయత్నాలని గొప్పగా ఉపయోగించుకోవచ్చు, ఆ విధంగా ఇక TikTok ప్రభావశీలిగా ఎదగడమనేది మరింత వేగవంతం మరియు సులభతరం.
మీరు ఉచితంగా Exolyt TikTokలని ఉపయోగించడం ప్రారంభించవచ్చు! క్రింది సెర్చ్ ఫీల్డులో టైప్ చేయడం ద్వారా ఎక్జోలైట్‌లో మీ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలని తనిఖీ చేయండి!
[object Object] from Exolyt
Angelica from Exolyt
ఈ వ్యాసం Angelica ద్వారా రాయబడింది. ఆమె గారు ఎక్జోలైట్‌లో Senior Social Media Manager గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా వారికి Angelica గారు సహాయం చేస్తారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!