TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
మార్గదర్శి (గైడ్)

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

ప్రచురించబడిందిFeb 28 2020
వ్రాసిన వారుJosh
#fyp అంటే ఏమిటి?
ఎన్నో TikTok వీడియోలలో మీరు #fyp ని చూసే వుంటారు. అన్ని రకాల వీడియోలలో కూడా ప్రతీ ఒక్కరూ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వాడుతున్నట్టుగా తెలుస్తోంది.
సర్వసాధారణంగా #fyp లేదా FYP అంటే "ఫర్ యూ పేజ్" అని అర్థం. ఫర్ యూ పేజ్ అనేది మీరు మీ TikTok యాప్‌ని మీ ఐఫోన్లో లేదా ఆండ్రాయిడ్‌లో గాని ఓపెన్ చేసేటప్పుడు కనిపించే పేజి. ఎక్కువ మంది TikTokకర్లు తమ వీడియోలను ఫర్ యూ పేజిలోకి చేర్చాలనుకుంటారు, ఎందుకంటే ఆ విధంగా వారు ఎక్కువ వీక్షణలని, లైకులని, మరియు నిస్సందేహంగా ఎక్కువ మంది అనుచరులని సంపాదిస్తారని ఆశిస్తారు. అందువలన వారు తమ వీడియోను మరింత ప్రాచుర్యం చేయడానికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు.
FYP అంటే అర్థం 'ఫిక్స్‌డ్‌యువర్ పోస్ట్' అని కూడా. ప్రజలు వేరే వాళ్ళ యొక్క వీడియోని వారి వెర్షన్లో మళ్ళీ పోస్ట్ చేసినపుడు ఇది ఉపయోగించబడుతుంది. కాని కేవలం దానిని ఎడిట్ చేసిన తరువాత మాత్రమే, ఆ విధంగా అది వారి యొక్క అభిప్రాయాలతో సరిపోతుంది.
#fyp నన్ను ఫర్ యు పేజీలోకి చేరుస్తుందా?
ఫర్ యూ పీజీలోకి వెళ్ళడానికి, మీయొక్క వీడియో శీర్షికపై కేవలం #fyp కంటే ఎక్కువే మీకు కావాలి. ఫర్ యూ పేజీలోకి చేరడానికి వెలుతురు మరియు కంటెంట్ పరంగా అధిక నాణ్యత కలిగిన వీడియో కలిగివుండటం మీకు అవసరం. కాబట్టి #fyp ని ఉపయోగించడం ఆటోమెటిక్‌గా మీ వీడియోని ఫర్ యూ పేజీలోకి చేర్చడం జరుగదు.
కాని #fyp అనేది TikTok అంత్యంత ప్రాచూర్యం పొందిన యాష్‌ట్యాగ్ కాబట్టి, దీనిని వాడటం మీయొక్క వీడియో అల్గారిథంకి ఒక పాపులర్ వీడియో లాగా కనిపించేలా చేస్తుంది.
ప్రజలు నా వీడియోలకి ఎందుకు fyp అని కామెంటు చేస్తున్నారు?
ఒక వీడియోపై 'FYP' అని కామెంటు చేయడం అంటే అర్థం తను ఆ వీడియోని ఫర్ యూ పేజీలో చూశానని ఆ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తికి యూజరు చెప్పడం లాంటిది. ప్రజలు మీయొక్క వీడియో ఇతరుల ఫర్ యూ పేజీలో కూడా కనిపించాలని అనుకోవచ్చు, ఎందుకంటే వారికి ఆ వీడియో నచ్చింది కాబట్టి. అందువలన, ఆ వీడియో మీద కామెంట్ చేయడం వలన, మీ వీడియో మరింత నిమగ్నతని పొందేలా వారు మీకు సాయం చేస్తున్నారు. బహుశా వారు వారి కామెంటుకి లైకులు కూడా పొందాలని కోరుకుంటారు, ఎందుకంటే ఈ వీడియోని ఫర్ యూ పేజీలో చూసిన మిగతావాళ్ళు ఆ కామెంటుని లైక్ చేస్తారు.
#fyp ట్యాగుతో గొప్ప TikTok వీడియోలను చూడండి
[object Object] from Exolyt
Josh from Exolyt
ఈ వ్యాసం Josh చేత రాయబడింది. ఆయన Exolyt లో Senior Social Media Consultant గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా Josh గారు వారికి సహాయం చేస్తారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!