టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
మార్గదర్శి (గైడ్)

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

ప్రచురించబడిందిApr 22 2021
వ్రాసిన వారుJosh
ఖచ్చితంగా టిక్ టాక్ మారుతోంది. అంతేకాదు ఇది 12 నెలల క్రితం కంటే కూడా భిన్నంగా వుంది. దీని క్రొత్త 'ఫర్ యూ పేజ్' (FYP) అనే ఫీచరు గురించి మీరు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పక్కన బెట్టి, మీరు వైరల్ అయ్యే ఏ అవకాశాలనైనా పొందడానికి ఈయొక్క మార్పులతో మీరు అప్‌డేట్‌లో వుండాలి.
టిక్ టాక్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, అంతేకాకుండా దానితో పాటు ఈ వేదికను ఉపయోగిస్తున్న క్రియేటర్ల సంఖ్య కూడా. ఇలా టిక్ టాక్ వాడకం పెరిగిందంటే FYP మీదకి వెళ్ళే మార్గం కూడా మరింత సవాలుగా మారుతోందని దానర్థం. క్రియేటర్లు FYPని ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు, వారు అందులో వున్నారో లేదో అనేదాన్ని బట్టి! ఏదేమైనప్పటికీ, మీరు FYP ఆల్గారిథం గురించి ఎలా అనుకున్నా సరే, యాప్‌తో ఎటువంటి విజయావకాశం సాధిండానికైనా దీని యొక్క మార్పులతో పాటు మీరు కూడా ప్రయాణించబోతున్నారు.
FYP అల్గోరిథమ్‌పై వున్న అభిప్రాయాలలో ఏర్పడిన విభజన టిక్ టాక్ గురించి ప్రచారంలో వున్న కొన్ని అపోహలకి దారి తీసింది. వాటిలో విస్తృత ప్రచారంలో వున్న కొన్ని అపోహలు ఇవే:
మీ కంటెంట్‌ను చూడగలిగే వ్యక్తుల సంఖ్యను మీయొక్క అనుచరుల సంఖ్య ప్రభావితం చేస్తుంది. ఈ నమ్మకం నిజమే కాదు.
మీరు మీ మొదటి ఐదు పోస్ట్‌లలో ఒకదానితో వైరల్ కాకపోతే, మీరు మీ ఖాతాను తొలగించి మళ్లీ ప్రారంభించాలి. మరోసారి. ఇది కూడా పూర్తిగా పచ్చి అబద్ధం.
మీ అనుచరుల్లో ఎక్కువ శాతం మంది యాక్టివ్‌గా వున్నపుడు పోస్ట్ చేయడం అనేది మిమ్మల్ని FYPకి చేరుస్తుంది. ఇది నిజం కాదు కాబట్టి ఇలా చేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదు.
టిక్‌టాక్ అల్గోరిథం గురించిన నిజం
మీరు ఇంతవరకూ టిక్ టాక్ గురించిన కొన్ని అపోహలను, అవాస్తవాలను విన్నారు. అయితే ఇంతకీ 2021లో వైరల్ అవ్వడానికి మీరేం చేయగలరు? మీయొక్క వీడియోలు స్వీకరించే వీక్షణలని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. టిక్ టాక్ కొరకు కంటెంట్‌ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుపడానికి ఎన్నో వ్యాసాలూ మరియు సహాయక వీడియోలు అందుబాటులో వున్నాయి. మరింత లోతైన అవగాహన పొందడానికి ఎందుకని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి అనే అంశానికి సంబంధించిన వ్యాసాలని కూడా మీరు చూడాలనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ, మీరు ఆలోచించడానికి ప్రస్తుతం ఇక్కడ కొన్ని ప్రధానమైన సూత్రాలు వున్నాయి.
**వీక్షణ-సమయ శాతం.** మీ వీడియోని ఎంత వరకు జనం చూస్తున్నారు? అది 100% గనుక అయితే, ఇక మీరు వీడియో నిడివి విషయంలో సరైన లక్ష్యాన్నే చేదించారు. అయితే, ఒకవేళ వారు కేవలం మీ వీడియోలో 10-20% , మాత్రమే చూస్తుంటే, మీయొక్క కంటెంట్ యొక్క నిడివి మరీ ఎక్కువగా వుందని మీరు భావించవచ్చు.
**వీక్షకుని నిమగ్నత.** మీయొక్క వీడియోలు ఎంతగా లైక్ చేయబడుతున్నాయో, పంచుకోబడుతున్నాయో, లేదా కామెంట్ (వ్యాఖ్యానాలు) చేయబడుతున్నాయో విచారించుకోండి. అన్ని ఎక్కువగా వుంటే, ఇక మీరు కంటెంట్ విషయంలో విజయవంతం అవుతున్నారు. కాని ఒకవేళ, ప్రజలు అంతగా ఆసక్తి చూపిస్తూ ఉండకపోతే, అప్పుడు మీ కంటెంట్ అనేది పొంతన కలిగిలేకపోవచ్చు.
**ట్రెండ్‌ని.** అందిపుచ్చుకోండి, మీరు గనుక సరైన కంటెంట్‌ని సరైన సమయంలో ఒక ట్రెండుకి అనుగుణంగా ఏర్పాటు చేయగలిగితే, మీరు విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా వుంటుంది. మీ దగ్గర గొప్ప వీడియోనే ఉండొచ్చు, కాని అది మరీ ముందుగా లేదా మరీ ఆలస్యంగా పోస్ట్ చేయబడి ట్రెండుని గనుక అందుకోకపోతే, మీరు మీయొక్క వైరల్ అయ్యే అవకాశాల్ని తగ్గించుకుంటారు.
మనం ఇప్పుడు ఈ కారణాల్లో ప్రతీ ఒక్కదానిని లోతుగా పరిశీలిద్దాం.
వీక్షణ-సమయం శాతం
మీ వీడియోలు ఐదు సెకన్ల నిడివి వున్నా లేదా ఒక నిమిశం వరకు వున్నప్పటికీ, ఏ వీడియో అయినా FYPలో చేరి తద్వారా టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వడానికి సగటు వీక్షణ-సమయం యొక్క శాతం అతి ప్రాముఖ్యమైనది. 700,000 కంటే ఎక్కువ అనుచరులని కలిగివున్న టిక్ టాక్ ప్రభావశీలులు మరియు ఇతర క్రియేటర్లు కూడా టిక్ టాక్ పైన పోస్టులు చేసే ఉత్తమమైన సమయం గురించిన ఎన్నో సమాచార వీడియోలు ఉత్పత్తి చేశారు. చివరి వరకూ వీక్షకులని నిమగ్నమయ్యేలా చేసే ఎక్కువ నిడివి వున్న వీడియోలను సృష్టించే అవసరాన్ని రాబర్ట్ నొక్కి చెప్తున్నారు.
15 సెకన్ల కంటే ఎక్కువ నిడివివున్న వీడియోలను తయారుచేయడమే టిక్‌ టాక్‌లో విజయం కొరకు రాబర్ట్ అందించిన ప్రధాన చిట్కా. ఒకేరకమైన వీక్షణ-సమయంతో సంబంధం లేకుండా FYP అనేది చిన్న వీడియోలను అలక్ష్యం చేస్తూ పెద్ద వీడియోలకి మాత్రమే ప్రతిఫలాన్ని ఇస్తుందనే విషయాన్ని అతను నమ్ముతున్నాడు.
ఇలా ఎందుకని మీలోనే మీరు ప్రశ్నించుకుంటూ వుంటారు! వీక్షకుల యొక్క ఉనికిని వేదిక మీద కొనసాగించాలని టిక్ టాక్ అనుకోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రేక్షకులని ఒక వీడియోలో ఎక్కువ సేపు నిమగ్నం చేయడమంటే వారు టిక్‌ టాక్‌లో మొత్తంగా ఎక్కువ సేపు ఉంటారని దానర్థం. అందువలన, మీ దగ్గర గనుక 15 సెకన్ల కంటే తక్కువ నిడివి వున్న వీడియోలు వుంటే, వాటిని పొడిగించడం లేదా వాటికి బదులు నిడివి ఎక్కువ వున్న వాటిని పెట్టడం గురించి మీరు ఆలోచించవచ్చు. ఇలా చేయడం వలన మీరు వైరల్ అయ్యే అవకాశం ఎక్కువగా వుంటుంది.
అయితే, ఈ సలహాలో ఒక హెచ్చరిక కూడా ఇమిడి వుంది. అర నిమిషం లేదా అంతకన్నా ఎక్కువ సమయం వరకూ ప్రేక్షకులని నిమగ్నయ్యేలా చేయడమనేది వారి యొక్క దృష్టిని ఐదు సెకన్ల వరకు ఆకర్షించడం కన్నా కూడా పెద్ద సవాలుతో కూడుకున్నది. అందువలన, మీరు 30-60 సెకండ్ల మధ్యలో ఒక ఆకర్షణీయమైన వీడియోను రూపొందించడానికి తంటాలు పడుతూవుంటే గనుక, ఐదు సెకన్ల నిడివి కలిగిన కొన్ని వీడియోల క్రమాల ద్వారా మీరు వైరల్ అయ్యే అవకాశాన్ని గొప్పగా ఎంచుకోవచ్చు. వాస్తవానికి, టిక్‌ టాక్‌లో ఈ పద్ధతిని అనుసరించి గొప్ప విజయం సాధించిన వాళ్ళెందరో వున్నారు.
ఎందుకంటే చిన్న వీడియోలనేవి ప్రేక్షకుల యొక్క ఉత్సాహాన్ని మరియు శక్తి యొక్క స్థాయిలను నిలపడాన్ని సులభతరం చేస్తాయి. మీరు ఈ మార్గంలో గనుక వెళితే, మీరు టిక్ టాక్ యొక్క FYP నుండి విశేషమైన ఫలితాలను చూడాలనుకుంటే, 100% వీక్షణ-సమయం ఉండేలా మీరు నిర్ధారించుకోవలసి ఉంటుందని తెలుసుకోవాలి.
స్టిచింగ్‌ని ప్రయత్నించండి
ఎక్కువ నిడివి కలిగివున్న మీ వీడియోలపై వీక్షకుల యొక్క దృష్టిని నిలపడం మీకు సవాలుగా అనిపిస్తే, మీరు స్టిచ్ ఫీచరుని ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు. వీక్షకులని మీయొక్క కంటెంట్‌కి కట్టిపడేసే ఉత్తేజభరితమైన మరియు ఖచ్చితమైన మార్గమే వీడియోలని స్టిచింగ్ చేయడం. మీయొక్క వీడియోలకి ప్రధా ప్రశ్న-మరియు-జవాబు ఫార్మాటుని మీరు ఏర్పాటు చేసేలా టిక్ టాక్ యొక్క స్టిచ్ ఫీచరు మీకు అనుమతిస్తుంది.
వీడియోలను స్టిచ్ చేయడానికి, ఈ మూడు సులభమైన దశలను అనుసరించండి:
మీరు సమాధానం ఇవ్వాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి, ఆపై దాని స్టిచ్ ఫీచర్‌పై క్లిక్ చేయండి.
'ప్రశ్న యొక్క వీడియోని' కత్తిరించండి, ఆ విధంగా అది కేవలం ప్రశ్నని మాత్రమే సంధిస్తుంది.
ఆ ప్రశ్న యొక్క సమాధానానికి సమాధానమిచ్చే వీడియోని సృష్టించండి.
మీరు స్టిచింగ్‌ని ప్రశ్నోత్తరాల అనుభవంగా లేదా 'స్పందన-ప్రతిస్పందనగా' ఉపయోగించుకోవచ్చు. ఒక వివాదస్పదమైన విషయం గురించిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడాన్నే ఎందరో క్రియేటర్లు ఎంచుకుంటారు, లేదా వేలంవెర్రిగా ట్రెండింగ్‌లో వున్న లేదా స్పందించడానికి అర్హత వున్న ఏదైనా అంశానికి మీరు స్పందివచ్చు. కాబట్టి మీరు ఈ పద్ధతులని కూడా ఎంచుకునే ఆలోచన చేయవచ్చు.
ఇంకా గొప్పగా, "స్టిచ్" చేసేందుకు వీలుగా వుండే ఒక వీడియో యొక్క సృష్టికర్త మీరే అయివుండవచ్చు ఈ సందర్భంలో, మీ ప్రశ్నని మీరే సంధిస్తూ జవాబుని కూడా మీరే ఇవ్వచ్చు. ఇతరులు మీయొక్క వీడియోని స్టిచ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించగలిగితే, మీరు వైరల్ అయ్యే దారిలో చక్కగా పయనిస్తారు.
స్టిచింగ్ యొక్క అందం ఏంటంటే, మీరు చేయాల్సిందల్లా మీయొక్క జవాబుని లేదా ప్రతిస్పందనని రికార్డు చేయడమే. వీక్షకుడిని కట్టిపడేయడంలో ఇందులో నిజమైన ప్రయత్నమేమీ లేదు, ఎందుకంటే ప్రశ్నని సంధించడం ద్వారా ఈ పనిని అసలు వీడియో యొక్క సృష్టికర్త (క్రియేటర్) ఇది వరకే పూర్తి చేసివున్నాడు కాబట్టి.
వీక్షకుని నిమగ్నత
వీక్షణ సమయాన్ని అనుసరిస్తూ, వీక్షకుని నిమగ్నత అనేది మీయొక్క రెండవ అతి కీలకమైన FYP కొలత. మీయొక్క వీడియోలు ఎన్ని సార్లు షేర్ అయ్యాయో లేదా ఎన్నిసార్లు మీరు అనుసరించబడ్డారో అనే దానిని బట్టి వీక్షకుని యొక్క నిమగ్నత అనే విషయం కొలవబడుతుంది.
ఒక వీడియోని పంచుకోవడం లేదా ఒక క్రియేటర్‌ని అనుసరించడమనేది ఎక్కువ మందిని టిక్ టాక్ వాడేలా చేసి ఎక్కువ మంది దానిని ఎక్కువ సేపు వాడేలా చేస్తుంది. అందువలన, ఎక్కువ షేర్లు మరియు అనుసరణలను స్వీకరించే కంటెంట్ యొక్క బహిర్గాతాన్ని పెంచేలా టిక్ టాక్ అల్గారిథం పనిచేస్తుంది. నిస్సందేహంగా లైకులు మరియు వాఖ్యల యొక్క అవసరాన్ని విస్మరించకండి. ఎందుకంటే ఇవీ కూడా ప్రయోజనకరం కాబట్టి, కాకపోతే అంతగా కాదు.
వీక్షకుల యొక్క నిమగ్నతను ప్రోత్సహించడమే రాబర్ట్ యొక్క ఉత్తమ చిట్కాలలో ఒకటి. మీ కంటెంట్ మంచిదని మీరు అనుకోవచ్చు, కానీ మీరు వీక్షకులు నిమగ్నమవ్వడాన్ని ప్రోత్సహిస్తూ ఉండకపోతే, మీరు గణనీయమైన ప్రయోజనాన్ని కోల్పోతున్నారని దానర్థం.
ప్రజలు వాఖ్యానించేలా పురిగోలిపే విధంగా వారిని వాఖ్యానించమని కోరడమే ఇందులోని రహస్యం. అంతేకాకుండా, ఏదో కేవలం మీ అనుచరుల్లో ఒకరిలా వుండటం కాకుండా వారు మిమ్మల్ని అనుసరించేలా వారికి మరింత ప్రోత్సాహకం అందించేలా ప్రయత్నించండి.
ఉదాహరణకి, ఇదెలా అనిపిస్తోంది; "నన్ను అనుసరించడానికి + నొక్కండి." అంత స్పూర్తిదాయకంగా లేదు కదా? ఇప్పుడు, ఈ మూడు ఎంపికలతో దానిని సరిపోల్చండి:
"మీకు గేమర్ GF కావాలంటే + నొక్కండి."
"కుక్కలంటే ఇష్టమా? నిరూపించడానికి + నొక్కండి."
“ప్రస్తుతం గేమింగ్ కావాలనుకుంటున్నారా? నొక్కండి + ”
ట్రెండ్‌లో పురోగమించండి
మీయొక్క కంటెంట్ మొత్తాన్ని, చాలా వరకూ కూడా, ట్రెండ్‌లో వున్న ఏదో ఒక అంశం మీద ఉండేలా మీరు లక్ష్యం చేసుకోవాలి. దీనర్థం ట్రెండింగ్‌లో వున్న ఒక కథ, ధ్వని, లేదా ట్రెండింగ్‌లో వున్న నృత్యం అనేవి పూర్తిగా కొత్తగా వున్న లేదా అత్యుత్తమంగా వున్న కంటెంట్ కంటే కూడా ఎక్కువ వీక్షణలను సంపాదించే అవకాశం వుంటుంది.
ఇది మీకు వ్యతిరేఖంగా అనిపించొచ్చు. కాని టిక్ టాక్ అనేది ట్రెండ్లని సృష్టించడం మరియు వాటిని ప్రోత్సహించడం మీద ఆధారపడి వుంది. ఇంతకు పూర్వం వైరల్ అయిన కొన్ని ధ్వనులను వీక్షకులు ఆస్వాదిస్తారనే విషయాన్ని FYP అల్గారిథం అర్థం చేసుకుంటుంది. అందువలన, అటువంటి ధ్వనులకి సంబంధించిన భాగాలని కలిగియున్న కంటెంట్‌ని అది ప్రోత్సహిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, మీయొక్క కంటెంట్‌కి ఒక ప్రేక్షకున్ని తను కనుగొన్నట్టుగా ఈ అల్గారిథం నమ్ముతుంది.
మరొక్కసారి, టిక్ టాక్ వేదికలో వీలయినంత ఎక్కువ సమయం వరకూ వీక్షకులు నిమగ్నమయ్యే విధంగా FYP ఆల్గారిథం రూపొందించబడింది. ట్రెండ్‌లో లేని ఏ కంటెంట్ అయినా వీక్షకులని యాప్ పైన నిలిపివుంచే విధంగా పనిచేయదు. అందువలన, ఇటువంటి కంటెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగదు.
ట్రెండ్‌లో లేని కంటెంట్‌తో మీరు వైరల్ అవ్వగలిగే ఒకే మార్గం మీయొక్క వీక్షణ (వాచ్-టైం) శాతం 100% వుండడం. ఏదేమైనప్పటికీ, ట్రెండింగ్‌లో లేని కంటెంట్‌కి సంబంధించి ఈ విధంగా జరిగే అవకాశాలు చాలా తక్కువ.
ట్రెండింగ్‌ విషయాల్ని అందిపుచ్చుకోవడం వలన ఇంకొక ప్రయోజనం ఏంటంటే అది సృజనాత్మకమైన కంటెంట్‌ని నిర్మించే అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రతీరోజూ క్రొత్త మరియు అత్యుత్తమ కంటెంట్‌ని రూపొందించడం పెద్ద సవాలుతో కూడుకొన్నది. అలా కాకుండా, ట్రెండింగ్‌ కంటెంట్‌ని గొప్పగా ఉపయోగించుకోవడం చాలా సులభం. అంతేకాకుండా, ఇలా చేయడం విశేషమైన సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.
మీ సౌకర్యవంతమైన పరిధిలో వున్న ఇతర క్రియేటర్లను అనుసరించే ఆలోచన చేయండి. వారు ఏం చేస్తున్నారో, వారి యొక్క తాజా వీడియోలు, మరియు వారి యొక్క కంటెంట్‌లో ఏది గొప్ప ఫలితాలను ఇస్తుందో గమనించండి. మీరు ఉపయోగించొచ్చు అనుకునే మరియు మీయొక్క ప్రేక్షకులు ఆనందిస్తారని మీరు అనుకునే ఏవైనా ధ్వనులను మీయొక్క FYP పైన ఇష్టాల్లోకి జోడించండి.
ఏది ట్రెండింగ్‌లో వుందో అంచనా వేసి అది మీయొక్క సౌకర్యవంతమైన పరిధిలో పనిచేస్తుందో, ఒక క్రియేటర్‌గా అది మీకు పనిచేస్తుందా అనే విషయాన్ని నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.
ప్రతీ ఖాతాకి అన్ని ట్రెండులు పనిచెయ్యవు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. చిన్నపాటి కృషితోనే మీరు సృజనాత్మకంగా ఉపయోగించుకొనగలిగే ఒక ట్రెండుని మీరు ఎంచుకోవడం చాలా ముఖ్యం. 2020లో టాప్ ట్రెండింగ్‌ విభాగాలలో ఇవే కొన్ని:
వైరల్ అవడం
భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
ప్రజలు కంటెంట్‌ని చూసేలా, చూస్తూనే ఉండేలా, దానిపై వాఖ్యలు చేసేలా మరియు దానిని ఇతర వీక్షకులతో పంచుకునేలా వారికి ఆసక్తిని కలిగించే ఆసక్తికర అంశం మీయొక్క కంటెంట్‌లో ఉండటమనేది చాలా ముఖ్యం. మీ కంటెంట్‌లో ఈ ఆసక్తికర అంశం వుంటే, ప్రజలు మిమ్మల్ని అనుసరించే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే మీరు వారిని వినోదపరిచారు కాబట్టి. అందుకని వాళ్ళు ఇంకా ఎక్కువగా కోరుకుంటారు.
ముగింపు
ఒకసారి మీరు టిక్ టాక్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే, ఇక వైరల్ అవ్వగలిగే శక్తి వున్న కంటెంట్‌ని సృష్టించడమే తరువాతి సవాలు. మీరు ఈ వ్యాసంలో కనిపెట్టిందల్లా అల్గారిథం ఎలా పనిచేస్తుంది, ట్రెండింగ్‌ మరియు హుక్స్ (ఆసక్తికర అంశాలు) యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు. ఏదేమైనప్పటికీ, ప్రతీదాన్ని గొప్పగా చాటే విషయం కేవలం గొప్ప కంటెంట్ మాత్రమే.
మీయొక్క ప్రేక్షకులు ఇంకొక వైపు చూడలేనంతగా వారి దృష్టిని ఆకర్షించే కంటెంట్ మీ దగ్గర వుంటే. అలాంటి కంటెంట్‌ని సృష్టించి మీకు కొత్తగా లభించిన, మీరు అర్థం చేసుకున్న టిక్ టాక్ అల్గారిథంలోకి జోడించండి. మీయొక్క వీడియోలు వైరల్ అవుతాయి. అంతేకాకుండా, ఇక మీరు FYPలో దూసుకొని వెళ్తారు.
[object Object] from Exolyt
Josh from Exolyt
ఈ వ్యాసం Josh చేత రాయబడింది. ఆయన Exolyt లో Senior Social Media Consultant గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా Josh గారు వారికి సహాయం చేస్తారు.
మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?
ప్రచురించబడింది7 May 2022
వ్రాసిన వారుParmis

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

TikTokలో కళను ఎలా అమ్మాలి
ప్రచురించబడింది6 May 2022
వ్రాసిన వారుParmis

TikTokలో కళను ఎలా అమ్మాలి

TikTokలో కళను ఎలా అమ్మాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి
ప్రచురించబడింది4 May 2022
వ్రాసిన వారుParmis

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్
ప్రచురించబడింది22 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్
ప్రచురించబడింది21 Apr 2022
వ్రాసిన వారుParmis

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం
ప్రచురించబడింది14 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్
ప్రచురించబడింది5 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

TikTok కథనాలు ఏమిటి?
ప్రచురించబడింది29 Mar 2022
వ్రాసిన వారుParmis

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!
ప్రచురించబడింది14 Mar 2022
వ్రాసిన వారుParmis

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
ప్రచురించబడింది24 Jan 2022
వ్రాసిన వారుParmis

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?
ప్రచురించబడింది10 Jan 2022
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?
ప్రచురించబడింది19 Dec 2021
వ్రాసిన వారుParmis

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.
ప్రచురించబడింది7 Dec 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.
ప్రచురించబడింది30 Nov 2021
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.
ప్రచురించబడింది18 Nov 2021
వ్రాసిన వారుParmis

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్
ప్రచురించబడింది17 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్

TikTok ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలు - సృష్టికర్తగా మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది.

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?
ప్రచురించబడింది10 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? - మొత్తం టిక్‌టాక్‌ షాపింగ్ గురించి.

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి
ప్రచురించబడింది5 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?
ప్రచురించబడింది25 Oct 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం.

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము.

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
ప్రచురించబడింది6 Jun 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!