టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?
మార్గదర్శి

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

ప్రచురించబడిందిNov 10 2021
వ్రాసిన వారుParmis
టిక్‌టాక్‌ నెమ్మదిగా సోషల్ మీడియా మార్కెట్‌ని ఆక్రమిస్తోంది. అంతేకాకుండా, ప్రజాదారణని మరియు గుర్తింపుని పొందడానికి బ్రాండ్లు ఉపయోగించే ఒక వేదికగా ఎదిగింది. ట్రెండ్ల నుండి మొదలుపెట్టి ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆకట్టుకునే సంగీతం, నృత్యాలు మరియు ఇక ఇప్పుడు షాపింగ్ వరకూ కూడా. అవును; మీరు మీయొక్క పోటీదారుని యొక్క టిక్‌టాక్‌ ఫీడ్లో స్క్రోల్ చేసే సమయంలో మీయొక్క షాపింగ్‌ని కూడా మీరు చేసుకోవచ్చు! టిక్‌టాక్‌ షాపింగ్ ఫీచరు గురించి మీరు తెలుసుకోవాల్సిన మొత్తం సమాచారాన్ని గురించిన సమాచారాన్ని మేము సేకరించాము. అంతేకాకుండా, మీరు దీనిని మిస్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు.
ఎందుకని టిక్‌టాక్‌, ఈ షాపింగ్ ఫీచరుని ప్రవేశపెట్టింది?
సామాజిక మాధ్యమంలో షాపింగ్ చేయడమనేది ఇప్పుడు కొత్త విషయమేం కాదు. నిజానికి, మనం ఫేస్‌బుక్‌లో మొదటి నుండి, ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్ పైన కూడా షాపింగ్ చేస్తూనే వున్నాము. మనకి తెలిసినట్లుగా, ఒక వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి (ప్రమోట్) టిక్‌టాక్ అనేది అత్యంత ప్రజాదారణ పొందిన వేదికలలో ఒకటిగా అవతరించింది. కాబట్టి, ఇది యూజర్లు బ్రాండ్ల యొక్క ఉత్పత్తులను నేరుగా టిక్‌టాక్‌ నుండి కొనుగోలు చేయడానికి వారికి లభించే సమయానికి సంబంధించిన విషయం. బ్రాండ్ యొక్క ఖాతా పేజీ పైన ఒక అదనపు ట్యాబ్‌గా ఈ ఫీచరు ప్రదర్శించబడుతుంది.
మీరు దిగువ చిత్రాలలో చూసినట్లుగా, కొన్ని బ్రాండ్‌లు ఇప్పటికే ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవడం ప్రారంభించాయి; మరి మీరెందుకని ఈ పని చేయకూడదు?
టిక్‌టాక్ షాపింగ్ ఫీచర్
అమ్మకాలను పెంచుకోవడానికి మీ బ్రాండ్ ఈయొక్క షాపింగ్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించుకోగలదు?
మానవ మనస్తత్వ శాస్త్రం ప్రకారం, మన మనుషులం మన పనుల్ని పూర్తి చేసుకోవడానికి ఎప్పుడూ కూడా సులభమైన మార్గాలనే అన్వేషిస్తూ ఉంటాము. ఒక టిక్‌టాక్ వాడకందారుని కోణంలో, యాప్‌ని వదిలిపెట్టి ప్రోడక్టుని పరిశీలించడానికి బ్రౌజరులోకి వెళ్ళడమనేది కష్టమైన పని. ఎక్కువ సందర్భాలలో, వారు అలాంటి ప్రయాస చేయకుండా వారు ఆ సమయానికి ఏం చేస్తున్నారో అదే చేస్తూ వుంటారు; వారికి ఇష్టమైన ఒక ప్రోడక్టుని గనుక సామాజిక మాధ్యమంలో వారు చూస్తే, వాళ్ళు బహుశా ఆ పోస్టుని సేవ్ చేస్తారు లేదా "తరువాత" అనే ఎంపికలోకి జోడిస్తారు. ఎందుకంటే వాళ్ళు దానిని కొనుగోలు చేయడానికి ఆ సమయంలో వాడుతున్న ఆ యాప్‌ని మూసేయ్యాల్సి వస్తుందని వారికి తెలుసు. కాని ఈ షాపింగ్ ఫీచరు యూజర్లు ఒక ప్రోడక్టుని పరిశీలించే విధంగా లేదా టిక్‌టాక్‌ని మూసేయకుండానే ఒక కొనుగోలును పూర్తి చేసేలా వారికి సహకరిస్తుంది. ఇది నిజంగా ఎంతో సులభం!
ఏదేమైనప్పటికీ, షాపింగ్ ఫీచరుని ఉపయోగించుకోవడానికి, మీయొక్క సంస్థ షాపిఫైతో ఒక ఒప్పందాన్ని కలిగివుండాలి; ఇంకొకలా చెప్పాలంటే, మీరొక షాపిఫై వ్యాపారియై వుండాలి. అపుడు మాత్రమే మీరు మీయొక్క ప్రోడక్టులని టిక్‌టాక్‌వీడియోలలో ట్యాగ్ చేయగలుతారు. కైలీ జెన్నర్, కైలీ సౌందర్య సాధనాలు మరియు కైలీ చర్మ సౌందర్యం అనే తన రెండు వ్యాపారాల కొరకు దీనిని ఉపయోగిస్తుంది, ఆ విధంగా దీన్ని మొదటిగా వాడిన వారిలో ఆమె కూడా ఒకరు.
మీయొక్క ఉత్పత్తులని ప్రదర్శించడానికి మరియు ఎక్కువ మంది యూజర్ల యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఈ టిక్‌టాక్‌ షాపింగ్ ఫీచరుని ఉపయోగించండి. నేరుగా టిక్‌టాక్‌ నుండే కొనుగోలు చేసే విధంగా మీయొక్క ప్రేక్షకులకి వెసులుబాటుని కల్పించండి. అంతేకాకుండా, మీరెలా ముందుకు వెళ్ళాలో మీకు తెలియకపోతే, మేము దానికి కూడా మీకు సహాయపడగలం.
ఎక్జోలైట్‌లో, మీయొక్క బ్రాండుని మరియు మీయొక్క ఖాతాని పెంపొందించుకోవడానికి మీరు గొప్ప అవకాశాన్ని కలిగివుండేలా మేము చూసుకుంటాము. మాయొక్క వినూత్నమైన వేదిక శక్తివంతమైన విశ్లేషణలని మీకు అందిస్తుంది. టిక్‌టాక్‌లో మీయొక్క పనితీరుని మెరుగుపరచుకొనేలా ఈ విశ్లేషణలు మీ ఖాతా యొక్క అన్ని అంశాలని, అదే విధంగా సిఫారసులని అర్థం చేసుకొనేలా మీకు సహకరిస్తాయి.
మీరు ఈ షాపింగ్ ఫీచరుని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తూన్నా, ఎలా మొదలు పెట్టాలో మాత్రం మీకు తెలియకపోతే, ఒక డేమోని బుక్ చేసుకోవడానికి మమల్ని సంప్రదించండి. మాయొక్క నిపుణులు మీకు సాయం చేస్తారు. మీరు మీయొక్క ఉచిత ట్రయల్‌ని కూడా ఈరోజే ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు!
షాపిఫై సురక్షితమేనా?
పైన తెలిపినట్లుగా, ఈ షాపింగ్ ఫీచరు కొరకు టిక్‌టాక్ షాపిఫైతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఒక బ్రాండ్ స్థానంలో మీరు మీయొక్క ప్రోడక్టులని షాపింగ్ చేసే క్రమంలో మీయొక్క వినియోగదారులు చక్కని అనుభవాన్ని కలిగివుండేలా మీరు చూసుకుంటారు. షాపిఫై అనేది ఈ-కామర్స్ పరిష్కారాలని అందించే ఒక బహిరంగ వ్యాపార సంస్థ మరియు ఇది ఉపయోగించడానికి సురక్షితమైంది. టిక్‌టాక్ ఈ షాపింగ్ ఫీచరుతో ఏదైతే చేస్తుందో అదే షాపిఫైని గొప్ప మార్గాలలో ఒకటిగా చేస్తోంది.
షాపిఫై మీద మరింత సమాచారం కోసం ఈ వ్యాసాన్ని చూడండి.
టిక్‌టాక్ మరియు షాపిఫై భాగస్వామ్యం.
24 ఆగస్టు 2021లో టిక్‌టాక్ షాపిఫైతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఎంపిక చేయబడిన షాపిఫై వ్యాపారస్తుల మధ్యలో ఒక ప్రయోగాత్మక పరీక్షతో పాటు ఈ షాపింగ్ ఫీచరుని వారు ఆవిష్కరించారు. ఈ ఫీచరు మొదట్లో యూ.ఎస్.లో మరియు యు.కేలో విడుదల చేయబడి, తరువాతి వారాల్లో మిగతా దేశాలకి కూడా విడుదలకి హామీ ఇచ్చింది. ఈయొక్క ప్రయోగాత్మక వాడకంలో పాలుపంచునే తమ నిర్ణయాన్ని బ్రాండ్‌లు షాపిఫైకి వారి యొక్క టిక్‌టాక్ చానల్లో సంప్రదించడం ద్వారా తెలిజేయవచ్చు.
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తలతో ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
వారి యొక్క కంటెంట్‌పై వారికి పరిజ్ఞానాన్ని అందించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, ప్రపంచ బ్రాండ్లతో మరియు ఒంటరిగానే పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీయొక్క ఉచిత ట్రయల్‌ని ఈరోజే ప్రారంభించండి!
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం పార్మిస్ రాశారు, ఆమె ఎక్సోలైట్‌లో కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు రాయడం మరియు కొత్త విషయాలను సృష్టించడం పట్ల మక్కువ ఉంది, అదే సమయంలో తాజా టిక్‌టాక్ ట్రెండ్‌లతో తాజాగా ఉంటుంది.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!