టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్
మార్గదర్శి

టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రచారాలకు సృష్టికర్త గైడ్

ప్రచురించబడిందిNov 17 2021
వ్రాసిన వారుParmis
అనేక ప్రయోజనాల కొరకు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేదికలలో టిక్‌టాక్‌ ఒకటి: సరదా మరియు వినోదం, కొత్త వ్యాపారాలని ప్రోత్సహించడం, అమ్మకాల్ని మరియు మార్కెటింగ్ ప్రచారాలని పెంచుకోవడం. విస్తృతమైన ప్రేక్షకులని చేరుకోవాలని మీరు ఎప్పుడైనా అనుకుంటే, మార్కెటింగ్ ప్రచారాల గురించి మరియు అవి మీకు ఏ విధంగా ప్రయోజనం చేస్తాయోనని కూడా ఆలోచించి వుంటారు. అలా అయితే, టిక్‌టాక్‌లో మార్కెటింగ్ ప్రచారాల కొరకు ఎక్జోలైట్ అందించే గైడ్ కొరకు వేచియుండండి!
సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రచారాలు
ఒక ప్రోడక్టు గురించి లేదా సర్వీసు గురించి విస్తృతమైన ప్రేక్షకులకి తెలియజేయడమే ప్రచారాల వెనుక కారణం. బలమైన ప్రచారాలకి ప్రాతినిధ్యం వహించడమనేది ప్రేక్షకులతో మరింత ప్రభావవంతంగా సంభాషిస్తుంది. ఆ విధంగా వారు తమ వ్యాపారానికి లేదా బ్రాండుకి గట్టి తోడ్పాటుని సంపాదిస్తారు.
టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాలను ఎందుకు ఉపయోగించాలి
మిమ్మల్ని ఒక బ్రాండులాగా తెలుసుకునేలా, మీతో వ్యవహరించేలా, మీతో బంధాన్ని పెంచుకునేలా ఈ మార్కెటింగ్ ప్రచారలనేవి ప్రేక్షకులని ప్రేరేపిస్తాయి, ఆ విధంగా మీయొక్క విశ్లేషలని మెరుగుపరుస్తాయి. వాటిని ఉపయోగించడానికి మూడు ప్రధానా కారణాలు ఏంటంటే:
1. వినియోగదారులతో పరస్పర వ్యవహారం - మీయొక్క విశ్వాసపాత్రులైన వినియోగదారులతో ఎందుకని ఒక సంభాషణని మీరు సృష్టించకూడదు? ఎప్పుడూ బోర్ కొట్టించే పొడవైన వాక్యాల కంటే ఇదెంతో వినోదంగా అనిపిస్తోంది కదా.
2. నిమగ్నతని పెంచుతుంది - ఒక పరస్పర సంభాషణ కొరకు మీరు తలుపులు తెరిచినట్లయితే, ఇతరులు మీయొక్క ప్రచారంలో నిమగ్నమయ్యేలా, అలా చివరికి మీ కంటెంట్‌లో నిమగ్నమయ్యేలా వారికి ఆసక్తి కలిగించే అవకాశం ఎక్కువ.
3. విశ్వాసాన్ని పెంచడానికి ఒక అవకాశం. - పరస్పర సంభాషణ నమ్మకాన్ని పెంచుతుంది; మార్కెటింగ్ ప్రచారాలు అనేవి అత్యుత్తమ సంభాషణా పద్ధతులలో ఒకటి. అవి మీరు మరియు మీయొక్క ప్రేక్షకుల మధ్యన విశ్వాసాన్ని పెంచుతాయి.
ఒక ప్రచారాన్ని సృష్టించడం గురించి లేదా ఒక ప్రచారంలో చేరడం గురించి ఆలోచిస్తున్నారా? దాని కొరకు మీకు సాయం చేయడానికి మేము అందుబాటులో వున్నాం!
ఎక్జోలైట్‌లో మేము మీకు ఒక పోటీతత్వ వేదికను ఇవ్వడానికి వున్నాం. ఎక్జోలైట్‌ యొక్క మార్కెటింగ్ ప్రచార ఫీచరుతో, మార్కెటింగ్ ప్రచారంలో పోస్టు చేయబడిన వీడియోలను మీరు ట్రాక్ చేయవచ్చు. మాయొక్క ఈ ఫీచరు ఆటోమెటిక్‌గా మరియు మాన్యువల్‌గా, రెండు విధాలుగా వుంటుంది. అది ఫలితాలపై మీరు ఎక్కువ నియంత్రణని కలిగివుండేలా మీకు సహకరిస్తుంది.
తప్పకుండా అధిక విజయశాతం ఉండేలా మాయొక్క ఫీచరుని ఉత్తమంగా మార్చేది ఏంటంటే, మేము బ్రాండ్లు మరియు ఏజెన్సీలతో భాగస్వామ్యంగా ఏర్పడి మార్కెటింగ్ ప్రచారాలని రూపొందిస్తాము.
మీరు కూడా ఇందులో భాగం కావాలనుకుంటే మాతో కలవండి. మాయొక్క నిపుణులు ఈ ప్రక్రియలో మీకు సహాయం చేస్తారు. ఈరోజే మీయొక్క ఉచిత ట్రయల్‌ని కూడా ప్రారంభించవచ్చు!
ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాలు
ఈనాడు, టిక్‌టాక్‌లోని ప్రచారాలు సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడం నుండి సౌందర్య సాధనాలు అమరియు సౌందర్య ఉత్పత్తుల వరకూ ప్రతీదాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. ప్రేక్షకుల యొక్క ఆసక్తిని మరింత ప్రభావితంగా ఆకర్షించే గొప్ప సాధనాలలో ఈ ప్రచారాలు కూడా ఒకటి. టిక్‌టాక్‌లోని అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రచారాలలోని ఒక మూడింటి కొరకు వేచివుండండి.
1) చిపోట్లే
టిక్‌టాక్‌-మార్కెటింగ్-ప్రచారాల-చిత్రం
ప్రచారాలు: #GuacaDance & #Boorito ఛాలెంజ్
ప్రచార కాన్సెప్ట్: చిపోట్లేను ఒక బ్రాండ్‌గా ప్రచారం చేయడం.
చిపోట్లే అనేవి అమెరికాలో అంత్యంత ప్రజాదరణ పొందిన ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు. అవి టెక్స్-మేక్స్ వంటకాలలో నైపుణ్యాన్ని గడించాయి. అంతర్జాతీయ గ్వాకామోల్ దినాన్ని ( సెప్టెంబర్ 16) పురస్కరించుకొని 2019లో చిపోట్లే సంస్థ #GuacaDance అనే చాలేంజ్‌ని ప్రవేశపెట్టింది. ఈ ఛాలెంజ్ ప్రకారం యూజర్లు గ్వాకామోల్ పాట మీద నృత్యం చేసి దానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించాలి.
2020లో కూడా చిపోట్లే తనకి విశ్వాసంగా వున్న వినియోగదారులకి మరో కొత్త చాలేంజ్‌ని ప్రవేశపెట్టింది. ఈ బ్రాండుకి ఎప్పుడూ కూడా ఒక పెద్ద అభిమానిగా వున్న డేవిడ్ డోబ్రిక్ ఈ చాలేంజ్‌లో కనిపించారు. ఇందులో యూజర్లు చెయ్యాల్సిందల్లా 10,000 డాలర్లు దక్కించుకోవడానికి ఒక గొప్ప బరిటో కాంబినేషన్‌తో రావాలి. ఈ వంటకం చిపోట్లే యొక్క అధికారిక మెన్యూలో కూడా దర్శనమిచ్చేది.
ఈ ప్రచారాలు చిపోట్లేకి 2 బిలియన్ అనుచరులని మరియు 1.2 మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించి పెట్టాయి గనుక, మీయొక్క బ్రాండు యొక్క విశ్లేషణలని ఒక సరైన ప్రచారం ఎలా పెంపొందించగలదో తెలియజేయడానికి ఈ చిపోట్లేనే ఒక గొప్ప ఉదాహారణ. వారు వారి యొక్క గ్వాకామోల్ అమ్మకాల్ని కూడా పెంచుకోగలిగారు!
టిక్‌టాక్‌-మార్కెటింగ్-ప్రచారాల-చిత్రం
చిపోట్లే న్యూస్‌రూమ్ అందించిన చిత్రం - డేవిడ్ డోబ్రిక్
#Boorito
4,2B views
#booritochallenge
159.3K views
2) ప్రయోజకర సౌందర్య సాధనాలు
టిక్‌టాక్‌-మార్కెటింగ్-ప్రచారాల-చిత్రం
ప్రచారం: బ్రో హీరో కార్యక్రమం
ప్రచారాంశం: బెనిఫిట్ సంస్థ యొక్క కనుబొమ్మలకి సంబంధించిన ఉత్పత్తులను ప్రోత్సహించడం.
సౌందర్య సాధనాలకి సంబంధించి బెనిఫిట్ అనేది అత్యంత ప్రజాదారణ పొందిన సంస్థలలో ఒకటి. మరీ ముఖ్యంగా కనుబొమ్మల ఉత్పత్తులకి ప్రసిద్ధి. బెనిఫిట్ తన ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తులని "బ్రో హీరో" అనే ప్రచారాల ద్వారా ప్రమోట్ చేసుకుంటుంది. ఇందులో బ్రో హీరోలు (ఈ ఉత్పత్తులు ఉపయోగించేవారు) తమకి ఇష్టమైన బెనిఫిట్ కాస్మెటిక్స్ యొక్క కనుబొమ్మల ఉత్పత్తులని ప్రమోట్ చేస్తుంటారు. ఈ ప్రచారం బెనిఫిట్ సంస్థకి తక్కువ నిడివి వీడియోల ద్వారా 4000 గంటల యొక్క వీక్షణలు దక్కేలా చేసింది.
#benefitbrows
90,6M views
#benefitbrow
2,1M views
#benefitbrows
90,6M views
#benefitcosmeticbrows
1,2M views
#BenefitOfBrows
7,0B views
#benefit
210,9M views
3) ప్రెట్టీ లిటిల్ థింగ్ (పి.ఎల్.టి)
టిక్‌టాక్‌-మార్కెటింగ్-ప్రచారాల-చిత్రం
ప్రచారం: #plt
ప్రచారాంశం: ప్రెట్టీ లిటిల్ థింగ్‌ని ఒక బ్రాండ్‌లాగా ప్రమోట్ చేయడం.
సరికొత్త ట్రెండ్లని అందిస్తున్న "ప్రెట్టీ లిటిల్ థింగ్" అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ దుకాణాలలో ఒకటి. వారు పి.ఎల్.టి హాల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. వారి బ్రాండ్ యొక్క టిక్‌టాక్ వేదిక పైన వారి యొక్క ప్రేక్షకులు కనబడేటట్లుగా ఇది వారికి అవకాశాన్నిస్తుంది. ఇదంతా కూడా #plt కి 800 మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు దక్కేలా చేసింది.
#plt
800,2M views
#plthaul
135,8M views
#pltdress
3,3M views
#pltoutfits
4,7M views
#pltsale
7,0M views
#pltplus
1,0M views
#haulplt
2,6M views
#plthauls
648,4K views
టిక్‌టాక్‌లో మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించడానికి చిట్కాలు.
1. హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించండి - ఇదే మీరు తెలివిగా ఉండాల్సిన చోటు; మీయొక్క పోటీదారులు ఉపయోగిస్తున్న ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను మీరు ఉపయోగించాలి మరియు మీయొక్క ప్రచారం కొరకు ఒక గొప్ప హ్యాష్‌ట్యాగ్‌ని సృష్టించాలి.
టిక్‌టాక్‌లో మీయొక్క పోటీదారులను మీరు ఎలా పోల్చగలరో తెలుసుకోవడానికి తప్పకుండ మా ఎక్జోలైట్ అందించే గైడ్‌ని చూడండి.
2. మీయొక్క ప్రేక్షకుల కొరకు ఒక చాలెంజ్‌ని సృష్టించండి - ఈ చాలెంజ్ అనేది మీయొక్క బ్రాండుకి సంబంధించినదై వుండాలి మరియు దాని యొక్క ప్రచారాన్ని గుర్తుండిపోయేలా ప్రమోట్ చెయ్యాలి, సరిగ్గా పైన తెలిపిన ఉదాహరణలలాగే.
3. వినోదాన్ని సృష్టించండి, ఒక వినూత్నమైన ఐడియా - ఎప్పుడూ ఉపయోగించబడే ఐడియాల గురించి మరచిపోండి. ఇంతవరకూ అమలు చేయబడని ఒక క్రొత్త ఐడియాతో రండి. ఎక్కువ సార్లు ప్రయోగించబడిన అంశాల కంటే కూడా కొత్త ఐడియాలు ప్రేక్షకుల ధ్యాసని ఆకర్షించే శక్తిని కలిగివుంటాయి.
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తల వాటితో ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
వారి యొక్క కంటెంట్‌పై వారికి పరిజ్ఞానాన్ని అందించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, ప్రపంచ బ్రాండ్లతో మరియు ఒంటరిగానే పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీయొక్క ఉచిత ట్రయల్‌ని ఈరోజే ప్రారంభించండి!
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?
ప్రచురించబడింది7 May 2022
వ్రాసిన వారుParmis

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి? మరింత చదవండి

TikTokలో కళను ఎలా అమ్మాలి
ప్రచురించబడింది6 May 2022
వ్రాసిన వారుParmis

TikTokలో కళను ఎలా అమ్మాలి

TikTokలో కళను ఎలా అమ్మాలి మరింత చదవండి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి
ప్రచురించబడింది4 May 2022
వ్రాసిన వారుParmis

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి మరింత చదవండి

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్
ప్రచురించబడింది22 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్

టిక్‌టాక్ Vs. Instagram: ది అల్టిమేట్ గైడ్ మరింత చదవండి

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్
ప్రచురించబడింది21 Apr 2022
వ్రాసిన వారుParmis

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్

సంగీత నిపుణులు మరియు కళాకారుల కోసం TikTok గైడ్ మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం
ప్రచురించబడింది14 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం మరింత చదవండి

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్
ప్రచురించబడింది5 Apr 2022
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ మరింత చదవండి

TikTok కథనాలు ఏమిటి?
ప్రచురించబడింది29 Mar 2022
వ్రాసిన వారుParmis

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటి? మరింత చదవండి

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!
ప్రచురించబడింది14 Mar 2022
వ్రాసిన వారుParmis

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి! మరింత చదవండి

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
ప్రచురించబడింది24 Jan 2022
వ్రాసిన వారుParmis

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి? మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?
ప్రచురించబడింది10 Jan 2022
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి? మరింత చదవండి

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?
ప్రచురించబడింది19 Dec 2021
వ్రాసిన వారుParmis

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి? మరింత చదవండి

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.
ప్రచురించబడింది7 Dec 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి.

టిక్‌టాక్ యొక్క ఫర్ యూ పేజీలో చేరడానికి మీయొక్క అవకాశాలని ఎలా మెరుగు పరచుకోవాలి. మరింత చదవండి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.
ప్రచురించబడింది30 Nov 2021
వ్రాసిన వారుParmis

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు. మరింత చదవండి

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.
ప్రచురించబడింది18 Nov 2021
వ్రాసిన వారుParmis

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు. మరింత చదవండి

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?
ప్రచురించబడింది10 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

టిక్‌టాక్‌ షాపింగ్ ఒక బ్రాండ్‌గా ఉండడం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? - మొత్తం టిక్‌టాక్‌ షాపింగ్ గురించి. మరింత చదవండి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి
ప్రచురించబడింది5 Nov 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి! మరింత చదవండి

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?
ప్రచురించబడింది25 Oct 2021
వ్రాసిన వారుParmis

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది! మరింత చదవండి

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి
ప్రచురించబడింది9 Jun 2021
వ్రాసిన వారుJosh

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి. మరింత చదవండి

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి
ప్రచురించబడింది22 Apr 2021
వ్రాసిన వారుJosh

టిక్‌టాక్ ఉపయోగించడమంటే ఇష్టమా? 2021 లో వైరల్ అవ్వడం ఎలాగో ఇక్కడ చూడండి

భారీ నిర్మాణ వ్యయం లేకుండా మీరు టిక్‌ టాక్‌లో వైరల్ అవ్వొచ్చు. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌కి మించి ఇంకేదీ లేకుండానే వేల సంఖ్యల్లో క్రియేటర్లు తమ కంటెంట్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరింత చదవండి

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్
ప్రచురించబడింది13 Apr 2021
వ్రాసిన వారుAngelica

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి! మరింత చదవండి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
ప్రచురించబడింది2 Apr 2021
వ్రాసిన వారుJosh

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

Y తరంగా ఉండటమనేది అంత ఆషామాషీ ఏం కాలేదు ఇన్నాళ్ళు. మనం చిన్నగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. మరింత చదవండి

YouTube నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది23 Feb 2021
వ్రాసిన వారుAngelica

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?
ప్రచురించబడింది14 Dec 2020
వ్రాసిన వారుAngelica

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత చదవండి

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?
ప్రచురించబడింది2 Nov 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎదగడానికి విశ్లేషణలు ఎందుకని అవసరం?

మీరు మీయొక్క TikTok ఖాతాని వృద్ధి చేసుకోవాలని అనుకున్నపుడు, విశ్లేషణలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు విశ్లేషణలు ఎలా సహకరిస్తాయో తెలిపే ఒక చిన్న జాబితాని మేము సేకరించాము. మరింత చదవండి

Alt TikTok అంటే ఏమిటి?
ప్రచురించబడింది15 Oct 2020
వ్రాసిన వారుAngelica

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు? మరింత చదవండి

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?
ప్రచురించబడింది6 Jun 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడింది3 May 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?
ప్రచురించబడింది25 Apr 2020
వ్రాసిన వారుAngelica

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి! మరింత చదవండి

TikTok నగదు కాలిక్యులేటర్
ప్రచురించబడింది12 Apr 2020
వ్రాసిన వారుJosh

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి! మరింత చదవండి

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?
ప్రచురించబడింది1 Mar 2020
వ్రాసిన వారుJosh

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి. మరింత చదవండి

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?
ప్రచురించబడింది28 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి! మరింత చదవండి

#XYZBCA అంటే ఏమిటి?
ప్రచురించబడింది24 Feb 2020
వ్రాసిన వారుJosh

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. మరింత చదవండి

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?
ప్రచురించబడింది12 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! మరింత చదవండి

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?
ప్రచురించబడింది9 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము. మరింత చదవండి

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడింది8 Feb 2020
వ్రాసిన వారుJosh

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి! మరింత చదవండి