
Guide
How to get Famous on TikTok?
PublishedFeb 09 2020
Written byJosh
మీయొక్క TikTok ప్రొఫైల్‌తో ఫేమస్ అవ్వడానికి ఖచ్చితంగా ఉత్తమమైన మార్గం ఏంటంటే, మీరు మీయొక్క ప్రేక్షకుల కొరకు నిరంతరం తాజా మరియు వినోదాత్మక కంటెంట్‌ని సృష్టించడమే. సాధారణంగా వీడియోలు సృష్టించే సమయంలో మీకు సౌకర్యవంతమైన అంశానికే మీరు కట్టుబడి ఉండటమనేది మంచి విషయం. కాని అదే మొత్తం కాదు! వీడియోలు సృష్టించే సమయంలో మీరు దృష్టిలో ఉంచుకోవలసిన ఉపాయాలు కొన్ని వున్నాయి, అంతేకాకుండా అవి మీతో మేము సంతోషంగా పంచుకుంటాము!
సవాళ్ళలో పాల్గొనండి
TikTokలో ట్రెండింగ్‌లో వున్న ఎక్కువ ప్రొఫైళ్ళు ఇటివలి కొన్ని సవాళ్ళలో పాల్గొంటున్నాయి. సవాళ్ళంటే సాధారణంగా నృత్యాలు, పెదాలు కలపడం, లేదా ఏదో ఒక విధమైన హాస్యపు క్లిప్పులన్నమాట. మీరు ఈ సవాళ్ళలో పాల్గొనేలా TikTok మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, కాబట్టి మీయొక్క వీడియోలని ఎక్కువ వెలుగులో తీసుకురావడానికి సరైన పాటలను మరియు సరైన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం గుర్తుంచుకోండి.
మంచి హ్యాష్‌ట్యాగ్‌లు
TikTok సెర్చ్ పేజీలో మీరు అంత్యంత ప్రజాదరణలో వున్న ట్రెండ్లను కనుగొనవచ్చు. మీయొక్క వీడియోకి సరిపోయే హ్యాష్‌ట్యాగ్‌ల కొరకు వెతకండి మరియు అత్యంత ట్రెండింగ్‌లో వున్న వాటినే ఎంచుకోండి. హ్యాష్‌ట్యాగ్‌లనేవీ మీయొక్క వీడియో ఫేమస్ అయ్యే అవకాశాలని పెంచే గొప్ప మార్గాలు.
ఫేమస్ అవ్వడానికి ఏ విషయాలు ముఖ్యమైనవి?
TikTok ఆల్గారిథం వ్యవస్థ ప్రేక్షకులకి ఎక్కువ సంఖ్యలో వీడియోను చూపించడానికి పరిశీలించే అంత్యంత ముఖ్యమైన విషయాలు ఇవే.
పూర్తయిన రేటు: ఎందరు మీ వీడియోను చివరి వరకూ చూశారు?
పునః వీక్షణ రేటు: ఎంత మంది మీ వీడియోని తిరిగి మళ్ళీ చూశారు?
కామెంట్లపై లైకులు: మీయొక్క వీడియో ఎక్కువ లైకులని కలిగిన కామెంట్లని కలిగివుందా?
షేరింగ్ రేటు: ఎంత తరచుగా ప్రజలు మీయొక్క వీడియోను ఇతరులతో షేర్ చేస్తారు?
కామెంట్లు: వీడియోపై ఎన్ని కామెంట్లు వున్నాయి?
లైకులు: మీయొక్క వీడియోపై ఎన్ని లైకులు వున్నాయి?
వీక్షణలు: వీడియో ఎన్ని వీక్షణలని కలిగివుంది?
కాబట్టి వీడియోను సృష్టించే క్రమంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఆ విధంగా మీరు ఫేమస్ అయ్యే అవకాశాలను పెంచుకుంటారు మాయొక్క ఇతర మార్గదర్శినిలను కూడా చూడటం గుర్తుంచుకోండి!

Josh from Exolyt
This article is written by Josh, who works at Exolyt as a Senior Social Media Consultant. Josh helps influencers, marketers and content creators to improve their engagement and take the most out of their accounts.







