How to view TikTok Analytics?
Guide

How to view TikTok Analytics?

PublishedFeb 12 2020
Written byJosh
ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు ఎక్జోలైట్‌ని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది! ఇంకా గొప్ప విషయం ఏంటంటే: ఇది వాడటానికి పూర్తిగా ఉచితం!

TikTok ప్రొఫైల్ విశ్లేషణ సాధనం

TikTok ప్రొఫైల్ విశ్లేషణ సాధనం
ప్రొఫైల్ విశ్లేషణ యొక్క పై విభాగం నుండి, మీరు ఆ ప్రొఫైలు యొక్క కామెంట్లు, షేర్లు మరియు లైకులు చూడవచ్చు. ప్రతీ వీడియోకి సగటు మొత్తాలను కూడా మీరు చూడవచ్చు.

TikTok చరిత్ర ట్రాకర్

TikTok చరిత్ర ట్రాకర్
చరిత్ర విభాగంలో, ఆ ప్రొఫైల్ కొత్త అనుచరులను మరియు లైకులను ఎలా సంపాదించిందో మరియు ఎంత వేగంగా వీటిని పొందుతుందో మీరు సులభంగా చూడవచ్చు. గుర్తుంచుకోండి, మీరు మీయొక్క ప్రొఫైలుని మాయొక్క సర్వీసుకి జోడించిన తరువాతి సమయం నుండి మాత్రమే ఈ డేటా మీకు అందుబాటులో వుంటుంది. అందువలన, మీయొక్క ప్రొఫైలుని జోడించి, మీరు ఎలాంటి పనితీరుని కనబరుస్తున్నారో తెలుసుకోవడానికి తరువాత మళ్ళీ రండి!

TikTok వీడియో విశ్లేషణ సాధనం

TikTok వీడియో విశ్లేషణ సాధనం
మీయొక్క వీడియోలు ఎన్ని లైకులు, షేర్లు మరియు కామెంట్లని సంపాదించాయో చూడండి. మరింత గొప్పగా, మీయొక్క మొత్తం లైకులు మరియు కామెంట్ల నుండి ప్రతీ వీడియో ఎన్ని శాతాలని కలిగివుందో కూడా మీరు చూడవచ్చు! ఇది కనుగొనడానికి ఏదైనా వీడియోపై క్లిక్ చేయండి!

TikTok ట్రెండ్లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లు

TikTok ట్రెండ్లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లు
ఆ ప్రొఫైలుతో ఏ హ్యాష్‌ట్యాగ్‌లు గొప్పగా పనిచేస్తున్నాయో చూడండి. ఈ సమాచారాన్ని ఉపయోగించి, భవిష్యత్తులో అవే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం ద్వారా మీయొక్క నిమగ్నతను మెరుగుపరుచుకోండి!

విశ్లేషణలను స్నేహితులతో పంచుకోవడం

విశ్లేషణలను స్నేహితులతో పంచుకోవడం
ప్రేమని పంచుకోండి! మీయొక్క అనుచరుల సంఖ్యని మరియు మీయొక్క గొప్ప వీడియోలను అభినందించే విధంగా, మీయొక్క స్నేహితులందరికీ మీయొక్క విశ్లేషణను పంపించండి! ఇది పూర్తిగా ఉచితం, కాబట్టి ఎందుకని ఇప్పుడే మీరు మీయొక్క TikTok ప్రొఫైల్‌ని మీ స్నేహితులతో పంచుకోకూడదు?
Josh from Exolyt
Josh from Exolyt
This article is written by Josh, who works at Exolyt as a Senior Social Media Consultant. Josh helps influencers, marketers and content creators to improve their engagement and take the most out of their accounts.
ఈ వ్యాసాన్ని పంచుకోండి

ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం వ్యాసాలు