What is #XYZBCA?
Guide

What is #XYZBCA?

PublishedFeb 24 2020
Written byJosh
#xyzbca, #xyzcba, #xyzabc లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు గత కొన్ని నెలల నుండి TikTokలో ప్రాచుర్యంలో వున్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్కడ నుండి వచ్చాయో స్పష్టమైన ఆచూకీ లేదు. ఫర్ యూ పేజీలో వారి యొక్క వీడియోలను TikTok అల్గారిథం ప్రమోట్ చేస్తుందనే ఆశతో ప్రజలు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. కాని నిజంగా ఇది పనిచేస్తుందా?
ఈయొక్క హ్యాష్‌ట్యాగ్‌లతో వీడియోలను TikTok ప్రోత్సహిస్తుందనే పుకార్లు చలామణిలో వున్నాయి. #xyzcba హ్యాష్‌ట్యాగ్‌తో వున్న వీడియోలు 1.3 బిలియన్ సార్లు మరియు #xyzabc హ్యాష్‌ట్యాగ్‌తో వున్న వీడియోలు 773 మిలియన్ సార్లు వీక్షించబడ్డాయి. కాబట్టి అవి TikTokలో అంత్యంత ప్రజాదరణ కలిగివున్నాయి.

#xyzbca పని చేస్తుందా?

తమ వీడియోలు ప్రతీ ఒక్కరి యొక్క ఫర్ యూ పేజీలోకి వెళతాయేమోననే ఆశతో ప్రజలు #xyzbca మరియు #xyzabc లని వారి వీడియోలకి ఉపయోగిస్తారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడమనేది మీ వీడియోలను అంత్యంత పాపులర్ చేస్తాయని పుకార్లు చెబుతున్నాయి. ఇందంతా ఈ ఫలానా హ్యాష్‌ట్యాగ్‌ల గురించి కాదు కానీ, TikTok అల్గారిథం పనిచేసే విధానం గురించి.
హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం పనిచేయక పోవచ్చు, ఎందుకంటే TikTok అల్గారిథం ప్రాచుర్యంలో వున్న మరియు ట్రెండింగ్‌లో వుండే హ్యాష్‌ట్యాగ్‌లను వాడే వీడియోలను ప్రోత్సహిస్తుంది. అయితే #xyzbca మరియు #xyzabc హ్యాష్‌ట్యాగ్‌లు ప్రాచుర్యంలో వున్న హ్యాష్‌ట్యాగ్‌లు కాబట్టి, మీరు వాటిని ఉపయోగించడమనేది అల్గారిథంకి ఒక పాపులర్ వీడియోల లాగా కనిపించేలా చేస్తుంది. ఈ విధంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌లకి ఈ చర్య ఒక క్రమంగా వుద్ది చెందే ప్రభావాన్ని సృష్టిస్తుంది. అంతేకాని, ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ఏ విధంగానూ అధ్బుతాలు కావు.
ఇది సరిగ్గా తమ వీడియో ప్రజాదరణ పొందుతుందనే ఆశతో జనం #fyp మరియు #foryoupage లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడంవంటిదే.

అర్బన్ డిక్షనరీ

అర్బన్ డిక్షనరీ #xyzcba గురించి ఈ క్రింది విధంగా చెప్తోంది:
పూర్తిగా ఎటువంటి నిర్వచనం కలిగిలేని TikTokలోని ఒక సరికొత్త ఫ్యాన్సీ హ్యాష్‌ట్యాగ్. నిజానికి, ఈ విధంగానే నిర్వచించబడింది, కాబట్టి దీనిని శోధించే వారు ఆటను కోల్పోతారు. "#xyzcba అర్థం ఇంతకీ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కనుగొనే సమయానికి, అప్పటికే ఆలస్యమైపోతుంది.
#xyzbca కొరకు వివరణ మరింత స్పష్టంగా వుంది:
"నిజంగా ఎవరికీ కూడా అర్థమే తెలియని, టిక్‌టాక్‌లో ఉపయోగించబడే ఒక పాపులర్ హ్యాష్‌ట్యాగ్....ఎందుకంటే, దీనికి అసలు అర్థమే లేదు."

#XYZBCA కొరకు ముగింపు మాట

ఈ హ్యాష్‌ట్యాగ్‌ల గురించిన పుకార్లు నిజమైనప్పటికీ కాకపోయినప్పటికీ, దీనిని ప్రయత్నించడంలో ఎటువంటి ప్రమాదం లేదు. కాబట్టి మీయొక్క వీడియోలకి #XYZBCA ని ఉపయోగించి, ఈ హ్యాష్‌ట్యాగ్‌లు మీ వీడియోలకి బలాన్నిపెంచగలవేమో చూడండి. TikTok వీడియోలు సృష్టిస్తూ ఆనందించండి!
#XYZCBA ట్యాగుతో గొప్ప TikTok వీడియోలను చూడండి
Josh from Exolyt
Josh from Exolyt
This article is written by Josh, who works at Exolyt as a Senior Social Media Consultant. Josh helps influencers, marketers and content creators to improve their engagement and take the most out of their accounts.
ఈ వ్యాసాన్ని పంచుకోండి

ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం వ్యాసాలు