TikTok earnings per view calculator
Tool

TikTok earnings per view calculator

PublishedApr 13 2021
Written byAngelica

ప్రతీ వీక్షణకి TikTok అంచనా సంపాదనని తెలిపే కాలిక్యులేటర్

మీ వీడియో కలిగివున్న వీక్షణల మొత్తం ఆధారంగా ఆదాయాల అంచనాను లెక్కించడానికి TikTok యొక్క కాలిక్యులేటర్ మీకు సహకరిస్తుంది. ఆదాయాలనేవి ఎక్కువగా వీడియో నిమగ్నత పైన ఆధారపడి వుంటాయి. అందుకనే మేము సాధ్యపడగలిగే అంచనా ఆదాయాల శ్రేణిని చూపిస్తాము.
మీయొక్క ఏదైనా వీడియోని ఆధారంగా చేసుకొని ఒక అంచనాని పొందడానికి మాయొక్క ప్రతీ వీక్షణకి TikTok అంచనా సంపాదనని తెలిపే కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!
Exolyt
#exolyt
Using Money Calculator you accept Terms of Service

Estimated earnings per video

Click buttons to adjust the video views

Video views
0 views

TikTokలో ఆదాయాన్ని పెంచుకోండి

మీరు TikTok లో ఆదాయాన్ని పెంచుకోవలనుకుంటే, మీరు మీ వీడియోలకి మరిన్ని వీక్షణలను మరియు అధిక నిమగ్నతని కలిగివుండాలి. ఎంత ఎక్కువ మంది జనం మీయొక్క వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేస్తారో, అంత ఎక్కువగా TikTok అల్గారిథం ఆ వీడియోని కొత్త యూజర్లకి చేరుస్తుంది.

మీరు TikTokలో ఎంత డబ్బు సంపాదించవచ్చు?

ప్రతీ ప్రొఫైల్‌కి మరియు రంగానికి సంబంధించి డబ్బు మొత్తంలో చాలా వత్యాసం వుంటుంది. మీరు చాలా మంచి ప్రొఫైల్‌ని గనుక కలిగివున్నట్లయితే, ప్రతీ ఒక బ్రాండ్ భాగస్వామ్యానికి 50 000 USD నుండి 150 000 USD వరకూ మీరు సంపాదించవచ్చు. ఇది నిస్సందేహంగా మీరు ఎంచుకున్న రంగం, ప్రదేశం, బ్రాండు లక్ష్యంగా వున్న ప్రేక్షకులు, మీయొక్క ప్రొఫైల్ నిమగ్నత మరియు ఇంకెన్నో విషయాలపై ఆధారపడి వుంటుంది.

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో డబ్బులు సంపాదించడానికి ప్రజలు సాధారణంగా బ్రాండ్లతో భాగస్వామ్యం ఏర్పరచుకొని వారి యొక్క ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ప్రాయోజిత పోస్టులను సృష్టిస్తారు . ఈ రకమైన భాగస్వామ్యాలని పొందడానికి, మీయొక్క వీడియోలలో ప్రేక్షకుల నిమగ్నత ఎక్కువగా వుండాలి.

నేను ఎలా TikTok ప్రభావశాలిగా ఎదిగి డబ్బులు సంపాదించగలను?

TikTokలో ప్రభావశీలిగా ఎదగడం అంత వేగంగా జరగదు. ఒక ప్రభావశీలిగా ఉండటమనేది ఒక నిజమైన పని, అంతేకాకుండా దానికి ఎంతో శ్రమ కూడా అవసరమవుతుంది. దీనిని ప్రారంభించడానికి, మీయొక్క పురోగతిని ట్రాక్ చేసే మంచి సాధనాలు కూడా మీ దగ్గర వుండాలి.
ఒక ప్రభావశీలిగా ఎదగడానికి మీయొక్క ప్రొఫైల్ పురోగతిని ట్రాక్ చేసేందుకు Exolyt లాంటి విశ్లేషణ సాధనాలు వాడాలని మాయొక్క అత్యుత్తమ సలహా. ఈ విధంగా మీరు మీయొక్క పనిని అనుకూలపరచుకోవచ్చు. ఇక TikTok ప్రభావశీలిగా ఎదగడమనేది చాలా వేగంగా మరియు సులభంగా సాధ్యపడుతుంది.
Angelica from Exolyt
Angelica from Exolyt
This article is written by Angelica, who works at Exolyt as a Senior Social Media Manager. Angelica helps influencers, marketers and content creators to improve their engagement and take the most out of their accounts.
ఈ వ్యాసాన్ని పంచుకోండి

ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం వ్యాసాలు