మీ TikTok ఖాతాను ప్రైవేట్ లేదా పబ్లిక్‌గా ఎలా మార్చాలి?
గైడ్

మీ TikTok ఖాతాను ప్రైవేట్ లేదా పబ్లిక్‌గా ఎలా మార్చాలి?

ప్రచురించబడిందిDec 14 2020
రచించారుAngelica
ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీయొక్క TikTok ఖాతాని వేగంగా ఒక ప్రైవేటు ఖాతాగా ఎలా మార్చుకోవాలి.

TikTok ప్రొఫైలుని ప్రైవేటులోకి ఎలా మార్చాలి?
మీయొక్క TikTok ప్రొఫైలుకి వెళ్ళి, పైభాగంలో మూలలో వున్న మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయండి
TikTok ప్రొఫైలుని ప్రవేటుగా మార్చే సెట్టింగు సెట్టింగ్స్‌లో వుంది
ఖాతా మరియు ప్రొఫైల్ సెట్టింగులకి వెళ్ళి గోప్యతపై క్లిక్ చేయండి
TikTok ప్రొఫైలుని ప్రైవేటుదానిగా  మార్చడానికి ప్రైవేటు ఖాతాను ఎంచుకోండి
మీ TikTok ఖాతాని ప్రైవేటుగా మార్చేందుకు టాగుల్‌పై క్లిక్ చేయండి
ఒకవేళ మీ మనసు మార్చుకుంటే, మళ్ళీ తిరిగి మీరు మీ TikTok ఖాతాని తిరిగి పబ్లిక్ ఖాతాగా మార్చుకోవచ్చు.

మీయొక్క TikTok ఖాతాని ఎలా పబ్లిక్ ఖాతాగా మార్చుకోవాలి?

మీయొక్క టిక్‌టాక్‌ ఖాతా ఇప్పటికే ప్రైవేటుగా వుంటే, మీరు ప్రతీసారీ సులభంగా దానిని తిరిగి పబ్లిక్ ఖాతాగా మార్చుకోవచ్చు. మీ TikTok ఖాతాని పబ్లిక్ ఖాతాగా మార్చుకోవడానికి, మీరు పైన తెలిపిన సూచనలు పాటించి టాగుల్‌ని ఇంకొక వైపుకి త్రిప్పండి. మీకు కావలసినప్పుడల్లా మీ ఖాతాని ప్రైవేటుగా లేదా పబ్లిక్‌గా మార్చుకోవచ్చు.
మీయొక్క ఖాతా యొక్క గోప్యతపై మీరు నియంత్రణని కలిగివుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు వద్దనుకున్నా కూడా మీరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు.
Angelica from Exolyt
Angelica from Exolyt
ఈ వ్యాసాన్ని Exolyt‌లో సీనియర్ సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేస్తున్న ఏంజెలికా రాశారు. ఏంజెలికా ఇన్‌ఫ్లూయెన్సర్లు, మార్కెటర్లు మరియు కంటెంట్ క్రియేటర్లకు వారి ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడంలో, అలాగే వారి అకౌంట్లను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది.
ఈ వ్యాసాన్ని పంచుకోండి

ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం వ్యాసాలు